ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వడంలేదు: మురళీమోహన్
    Sat 22:00

    ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వడంలేదు: మురళీమోహన్

    • ఏడేళ్లుగా అవార్డులు ఇవ్వడంలేదన్న మురళీమోహన్
    • కార్యక్రమాన్ని పక్కనబెట్టారని ఆవేదన
    • అవార్డులు ప్రాణవాయువు వంటివని వ్యాఖ్య  
    Read full story
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్. కృష్ణయ్య హెచ్చరిక
    Fri 17:41

    రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్. కృష్ణయ్య హెచ్చరిక

    • ఫీజు రీయింబర్సుమెంట్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్
    • లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టిస్తామన్న ఆర్. కృష్ణయ్య
    • సమస్యను పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు బయట తిరగలేరని హెచ్చరిక
    Read full story
  • పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే మీరా మాకు నీతులు చెప్పేది? రేవంత్ రెడ్డిపై కేరళ సీఎం విజయన్ ఫైర్
    Fri 17:39

    పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే మీరా మాకు నీతులు చెప్పేది? రేవంత్ రెడ్డిపై కేరళ సీఎం విజయన్ ఫైర్

    • కేరళలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
    • కేరళ సర్కారుపై విమర్శలు
    • రేవంత్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్న సీఎం పినరయి విజయన్
    • వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని హితవు
    • అభివృద్ధి నిరోధకులకు రేవంత్ రెడ్డి ఒక గొంతుకలా మారారని విమర్శలు 
    Read full story
  • అమరావతిపై చంద్రబాబు మాట తప్పారు: శ్రీకాంత్ రెడ్డి
    Fri 17:39

    అమరావతిపై చంద్రబాబు మాట తప్పారు: శ్రీకాంత్ రెడ్డి

    • అమరావతిని రెండేళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారన్న శ్రీకాంత్ రెడ్డి
    • ఇప్పడు అది నిరంతర ప్రక్రియ అంటున్నారని విమర్శ
    • జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపాటు
    Read full story
  • బీఆర్ఎస్ క్లోజ్... ఆ పార్టీ రోడ్డున పడింది: పీసీసీ మహేశ్ గౌడ్
    Fri 17:26

    బీఆర్ఎస్ క్లోజ్... ఆ పార్టీ రోడ్డున పడింది: పీసీసీ మహేశ్ గౌడ్

    • రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముతున్నారన్న మహేశ్ గౌడ్
    • కేటీఆర్, హరీశ్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని వ్యాఖ్య
    • బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని విమర్శ
    Read full story
  • సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లలో కొత్త ట్రెండ్... చిన్న నగరాల వినియోగదారులదే హవా
    Fri 17:23

    సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లలో కొత్త ట్రెండ్... చిన్న నగరాల వినియోగదారులదే హవా

    • సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో పూర్తిగా మారిన ట్రెండ్
    • మెట్రోలను వెనక్కి నెట్టి 62 శాతం వాటాతో దూసుకెళుతున్న ద్వితీయ శ్రేణి నగరాలు
    • భారీగా పడిపోయిన ఢిల్లీ వాటా, దూకుడు పెంచిన కర్ణాటక, గుజరాత్
    • మెట్రో, చిన్న నగరాల కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో స్పష్టమైన తేడా
    • పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే ఈ మార్పుకు ప్రధాన కారణం
    Read full story
  • రెండు అఫిడవిట్‌లలో వేర్వేరు వివరాలు ఇచ్చిన నటుడు విజయ్!
    Fri 17:20

    రెండు అఫిడవిట్‌లలో వేర్వేరు వివరాలు ఇచ్చిన నటుడు విజయ్!

    • పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ
    • క్రిమినల్ కేసులు, ఎన్నికల బ్యాంకు ఖాతాలకు సంబందించిన వివరాల్లో తేడా
    • న్యాయపరిశీలకు దారితీసే అవకాశం ఉందంటున్న నిపుణులు
    Read full story
  • లంబాడీల భూములు లాక్కొని జైల్లో పెట్టారు: హరీశ్ రావు
    Fri 17:06

    లంబాడీల భూములు లాక్కొని జైల్లో పెట్టారు: హరీశ్ రావు

    • గిరిజన రిజర్వేషన్లను పెంచిన ఘనత కేసీఆర్‌దేనన్న హరీశ్
    • కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్టీలకు మోసం జరుగుతోందని మండిపాటు
    • రాష్ట్ర సమస్యలను రేవంత్ గాలికి వదిలేశారని విమర్శ
    Read full story
  • మూడు వెరైటీలు... కొత్త ఏఐ మోడళ్లు విడుదల చేసిన మైక్రోసాఫ్ట్
    Fri 16:59

    మూడు వెరైటీలు... కొత్త ఏఐ మోడళ్లు విడుదల చేసిన మైక్రోసాఫ్ట్

    • గూగుల్, ఓపెన్ఏఐలకు పోటీగా మైక్రోసాఫ్ట్
    • సొంతంగా మూడు ఏఐ మోడల్స్‌ను ప్రకటించిన సంస్థ
    • స్పీచ్, వాయిస్, ఇమేజ్ జనరేషన్ కోసం ప్రత్యేక టూల్స్
    • డెవలపర్లు, ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు అందుబాటులోకి
    • ఏఐలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యం
    Read full story
  • ఐఏఎస్ అధికారిణి కుమారుడికి డ్రగ్స్ పాజిటివ్...! తనకు నెగెటివ్ వచ్చిందన్న హేమ
    Fri 16:58

    ఐఏఎస్ అధికారిణి కుమారుడికి డ్రగ్స్ పాజిటివ్...! తనకు నెగెటివ్ వచ్చిందన్న హేమ

    • గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వాక్ ఏరీనా పబ్‌లో కలకలం
    • బ్లాక్ కాఫీ పేరిట ఈవెంట్
    • ఈగల్ టీమ్ పరీక్షల్లో ఎనిమిది మందికి పాజిటివ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV