Sat 10:46 అలాంటి సమయాల్లో ఎలా ఆడాలో తెలుసు.. విధ్వంసకర బ్యాటింగ్ పై రస్సెల్ స్పందన శామ్ సహకారం ఉంది కొన్ని ఓవర్ల పాటు నిలదొక్కుకో ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడని చెప్పాను తన ఆట ప్రణాళికను వివరించిన రస్సెల్ Read full story
Wed 09:00 ఉష్ణోగ్రత ఒక్కటే కాదు.. ఉక్కపోతతోనే అసలు ముప్పు! ఈ వేసవిలో తీవ్రమైన వడగాల్పులు తప్పవని ఐఎండీ హెచ్చరిక పొడి వేడి కన్నా గాలిలో తేమతో కూడిన వేడి అత్యంత ప్రమాదకరమంటున్న నిపుణులు గాలిలో తేమ ఎక్కువగా ఉంటే శరీరాన్ని చల్లబరిచే చెమట వ్యవస్థ పనిచేయదని వెల్లడి 31 డిగ్రీల వెట్-బల్బ్ ఉష్ణోగ్రతకే మానవ శరీరం విఫలమవుతుందని కొత్త అధ్యయనం భారత తీరప్రాంతాలు, రుతుపవన ప్రాంతాలకు ఈ ముప్పు అధికమని నిపుణుల అంచనా Read full story
Wed 08:54 బౌలర్ బౌన్స్‌కు నేలకూలిన బ్యాటర్.. డేంజరస్ పిచ్‌తో మ్యాచ్ అర్ధాంతరంగా నిలిపివేత.. వీడియో ఇదిగో! వెస్టిండీస్‌లో ప్రమాదకరంగా మారిన పిచ్‌తో క్రికెట్ మ్యాచ్ రద్దు సీనియర్ పేసర్ జేడెన్ సీల్స్ బౌలింగ్‌లో బ్యాటర్‌కు తీవ్ర గాయం హెల్మెట్‌కు బంతి తగలడంతో మైదానంలోనే కుప్పకూలిన జెరేమియా లూయిస్ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించిన క్రికెట్ వెస్టిండీస్ ఫైనల్ నాటికి పిచ్‌ను సిద్ధం చేస్తామని బోర్డు హామీ Read full story
Wed 08:45 మమత వర్సెస్ ఈడీ: ఐ-ప్యాక్ కేసులో సుప్రీంలో నేడు కీలక విచారణ సీఎం మమతపై ఈడీ వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ సోదాల సమయంలో మమత జోక్యం చేసుకుని ఆధారాలు తీసుకెళ్లారని ఈడీ ఆరోపణ ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరిన ఈడీ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, ఇవి రాజకీయ దాడులని బెంగాల్ ప్రభుత్వం వాదన ఇదే కేసులో ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేశ్ కుమార్ చందేల్ ఇప్పటికే అరెస్ట్ Read full story
Wed 08:37 ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఫైర్... 8 మంది మహిళల ఉరిశిక్షపై క్లారిటీ నిరసనకారులకు ఉరిశిక్ష లేదని స్పష్టం చేసిన ఇరాన్ ట్రంప్ వ్యాఖ్యలను తప్పుడు వార్తలుగా కొట్టిపారేసిన ఆ దేశ న్యాయవ్యవస్థ నిందితుల్లో ఒకరికి ఇప్పటికే మరణశిక్ష పడిందంటున్న హక్కుల సంఘాలు మహిళలను విడుదల చేస్తే చర్చలకు మంచిదంటూ ట్రంప్ సూచన Read full story
Wed 08:31 ఆధార్ నంబర్‌తో డబ్బులు డ్రా చేయొచ్చా?.. యూఐడీఏఐ ఏం చెప్పిందంటే..! కేవలం ఆధార్ నంబర్ తెలిసినంత మాత్రాన ఖాతా నుంచి డబ్బులు తీయలేరని యూఐడీఏఐ స్పష్టీకరణ వేలిముద్రలను కాపీ చేసి ఏఈపీఎస్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల నుంచి వేలిముద్రలు చోరీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక ఆధార్ బయోమెట్రిక్స్‌ను ఆన్‌లైన్‌లో లాక్ చేసుకోవడం ద్వారా మోసాలను అరికట్టవచ్చని వెల్లడి ఓటీపీ, పిన్ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని నిపుణుల సూచన Read full story
Wed 08:25 గుంతల రోడ్లతో విసుగు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు.. వీడియో ఇదిగో! బెంగుళూరులో గుంతల రోడ్లపై వినూత్న నిరసన పోర్షే కారు బానెట్‌పై సిమెంట్ కలిపిన వ్యాపారవేత్త రోడ్డు గుంతను స్వయంగా పూడ్చిన అఖిల్ హేమాద్రి Read full story
Wed 08:19 అనంతబాబు కోసం పోలీసుల వేట.. పరారీలో వైకాపా ఎమ్మెల్సీ! డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు సాక్షులను బెదిరించారన్న ఆరోపణలతో పోలీసుల గాలింపు రాత్రి కాకినాడలోని నివాసంలో పోలీసుల సోదాలు అప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబు పరారైనట్లు గుర్తింపు ఈ కేసులో అనంతబాబు అనుచరుడు ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Wed 08:16 ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్‌టీపై 50 శాతం రాయితీ ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించే వారికి ప్రభుత్వం ఊరట ఖాళీ స్థలం పన్ను (వీఎల్‌టీ) 50 శాతం మేర తగ్గిస్తూ ఉత్తర్వులు నిర్మాణ అనుమతి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వరకు తగ్గింపు వర్తింపు ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా రూ.30 కోట్ల వరకు లబ్ధి అక్రమ నిర్మాణాలకు ఈ పన్ను తగ్గింపు వర్తించదని స్పష్టీకరణ Read full story
Wed 08:13 భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య కుట్ర... అద్భుతంగా బతికి బయటపడ్డ భర్త! ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర రూ.35 వేలకు కిరాయి హంతకుడితో ఒప్పందం భర్తను కిడ్నాప్ చేసి, దాడి చేసి కాలువలో పడేసిన నిందితులు భార్య, ప్రియుడు సహా ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story