ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్ర‌త్యేక చ‌ట్టం ప‌రిధి కుదింపు
    Thu 16:08

    కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్ర‌త్యేక చ‌ట్టం ప‌రిధి కుదింపు

    • ఈశాన్య రాష్ట్రాల్లో ఏళ్ల త‌ర‌బ‌డి అమలులో ఏఎఫ్ఎస్‌పీఏ
    • ఈ చ‌ట్టంతో సైనిక బ‌లగాల‌కు విశేష అధికారాలు
    • ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెల‌కొంద‌ని ప్ర‌క‌టించిన అమిత్ షా
    Read full story
  • పొరపాటున తలుపు తెరిచి వెళ్లిన మహిళ... వచ్చేవరకు కాపలాగా మారిన డెలివరీ బాయ్
    Wed 10:05

    పొరపాటున తలుపు తెరిచి వెళ్లిన మహిళ... వచ్చేవరకు కాపలాగా మారిన డెలివరీ బాయ్

    • పొరపాటున ఇంటి తలుపు తెరిచి వెళ్లిన ముంబై మహిళ
    • పార్శిల్ ఇవ్వడానికి వచ్చి ఇంటికి కాపలా కాసిన డెలివరీ ఏజెంట్
    • మహిళ తిరిగి వచ్చేవరకు అక్కడే వేచి చూసిన అమ్జద్
    • డెలివరీ ఏజెంట్ నిజాయితీపై నెటిజన్ల ప్రశంసలు
    Read full story
  • 'మేం లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు'.. ట్రంప్‌కు కింగ్ చార్లెస్ అదిరిపోయే కౌంటర్
    Wed 10:01

    'మేం లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు'.. ట్రంప్‌కు కింగ్ చార్లెస్ అదిరిపోయే కౌంటర్

    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కింగ్ చార్లెస్ తనదైన శైలిలో చురకలు
    • వైట్‌హౌస్‌ను గతంలో తామూ తగలబెట్టామంటూ చారిత్రక ఘటనల ప్రస్తావన
    • చార్లెస్ ప్రసంగానికి డెమొక్రాట్లు కూడా లేచి నిలబడ్డారంటూ ట్రంప్ ప్రశంస
    • రెండో ప్రపంచ యుద్ధం నాటి సబ్‌మెరైన్ గంటను ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చిన చార్లెస్
    Read full story
  • కడప జిల్లాలో దారుణం.. తల్లిని వేధిస్తున్న తండ్రిని కడతేర్చిన మైనర్
    Wed 09:54

    కడప జిల్లాలో దారుణం.. తల్లిని వేధిస్తున్న తండ్రిని కడతేర్చిన మైనర్

    • కడప జిల్లా చాపాడు మండలం ఓబుల్‌రెడ్డి పేటలో ఘటన 
    • మద్యం మత్తు, కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ
    • బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • ఈపీఎఫ్‌ఓలో కీలక మార్పు.. ఫారం 121 అంటే ఏమిటి?.. ఎవరికి వర్తిస్తుంది?
    Wed 09:46

    ఈపీఎఫ్‌ఓలో కీలక మార్పు.. ఫారం 121 అంటే ఏమిటి?.. ఎవరికి వర్తిస్తుంది?

    • ఈపీఎఫ్‌లో 15జీ, 15హెచ్‌ ఫారాల స్థానంలో కొత్త ఫారం 121
    • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం
    • టీడీఎస్ మినహాయింపు కోసం వయసుతో సంబంధం లేకుండా ఒకే ఫారం
    • ఏటా ఫారం 121 సమర్పించకపోతే విత్‌డ్రాయల్స్‌పై టీడీఎస్ వర్తింపు
    • ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం ఈ మార్పులు అమలు
    Read full story
  • వారణాసిలో దారుణం: యాక్సిడెంట్ చేశాడని వ్యాపారిని కొట్టి చంపిన స్థానికులు
    Wed 09:40

    వారణాసిలో దారుణం: యాక్సిడెంట్ చేశాడని వ్యాపారిని కొట్టి చంపిన స్థానికులు

    • మహిళను కారుతో ఢీకొట్టాడంటూ డ్రైవర్‌పై స్థానికుల దాడి
    • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యాపారి మృతి
    • ఎనిమిది మందిపై కేసు నమోదు.. నలుగురి అరెస్ట్ 
    • బాధితుడి కుటుంబం ఆందోళన.. ప్రాంతంలో భారీగా పోలీసుల మోహరింపు
    Read full story
  • మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీకి బెయిల్.. పోలీసుల తప్పిదమే కారణం!
    Wed 09:08

    మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీకి బెయిల్.. పోలీసుల తప్పిదమే కారణం!

    • భర్త హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్
    • అరెస్టు ప్రక్రియలో పోలీసుల లోపాలను గుర్తించిన కోర్టు
    • ఉనికిలో లేని సెక్షన్‌ను అరెస్ట్ పత్రాల్లో పేర్కొన్న పోలీసులు
    • సోనమ్‌ను ఇంటికి తీసుకొచ్చేందుకు నిరాకరిస్తున్న ఆమె సోదరుడు
    • షిల్లాంగ్ విడిచి వెళ్లరాదనే షరతుతో బెయిల్ మంజూరు
    Read full story
  • ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్
    Wed 09:03

    ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్

    • స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు 
    • ఆక్వా, వరి రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలన్న మంత్రి
    • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు
    Read full story
  • డూప్స్ లేకుండా మన హీరోలు ఫైట్లు చేయరు..  90 శాతం మంది అలాగే చేస్తున్నారు: రవిబాబు
    Wed 08:54

    డూప్స్ లేకుండా మన హీరోలు ఫైట్లు చేయరు.. 90 శాతం మంది అలాగే చేస్తున్నారు: రవిబాబు

    • టాలీవుడ్‌లో 90 శాతం మంది హీరోలు డూప్స్ వాడుతున్నారన్న రవిబాబు
    • మన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయని విమర్శ
    • సోషల్ మీడియా వల్ల సినిమాల్లో మిస్టరీ తగ్గిపోయిందని ఆవేదన
    • తన ‘రేజర్’ చిత్రంలో డూప్స్ లేకుండా ఫైట్స్ తీశామని వెల్లడి
    • రవిబాబు వ్యాఖ్యలతో ఫిల్మ్ నగర్‌లో మొదలైన కొత్త చర్చ
    Read full story
  • ఐపీఎల్ విలువను దెబ్బతీయొద్దు: బీసీసీఐపై లలిత్ మోదీ ఆగ్రహం
    Wed 08:46

    ఐపీఎల్ విలువను దెబ్బతీయొద్దు: బీసీసీఐపై లలిత్ మోదీ ఆగ్రహం

    • ఐపీఎల్ అంపైరింగ్ ప్రమాణాలపై లలిత్ మోదీ తీవ్ర అసంతృప్తి
    • ప్రపంచస్థాయి అంపైర్లను నియమించాలని బీసీసీఐకి సూచన
    • రఘువంశీ వివాదాస్పద ఔట్ తర్వాత స్పందించిన లలిత్ 
    • డబ్బు ఆదా కోసం బీసీసీఐ నాణ్యతతో రాజీ పడుతోందని ఆరోపణ
    • గతంలో ఐసీసీ అంపైర్లనే నియమించేవారమని గుర్తుచేసిన లలిత్ 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV