కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3 శాతం డీఏ పెంపు
- ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం
- పెన్షనర్లకు డీఆర్ కూడా పెంపు
- విద్యుత్ పంపిణీలో సమూల ప్రక్షాళనకు నిర్ణయం
ఈ మేరకు కాసేపటి క్రితం ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మోదీ సర్కారు ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇక పవర్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగానూ కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.