ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భూకబ్జా కేసులో కోర్టుకు హాజరైన 'పరమశివుడు'!
    01 Sat 08:52

    భూకబ్జా కేసులో కోర్టుకు హాజరైన 'పరమశివుడు'!

    • భూ ఆక్రమణ కేసులో శివుడుతోపాటు మరో 9 మందికి నోటీసులు
    • విచారణకు హాజరు కాకుంటే రూ. 10 వేల జరిమానా తప్పదని హెచ్చరిక
    • శివలింగాన్ని తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచిన అధికారులు
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 100 కోట్లు కట్టాల్సిందే.. నీరవ్ మోదీకి లండన్ కోర్టు ఆదేశం
    02 Wed 10:45

    బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 100 కోట్లు కట్టాల్సిందే.. నీరవ్ మోదీకి లండన్ కోర్టు ఆదేశం

    • నీరవ్ మోదీకి లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ
    • వ్యక్తిగత పూచీకత్తు కేసులో నీరవ్ మోదీ వాదనల తిరస్కరణ
    • పీఎన్‌బీ కేసులో యూకే జైలులో నీరవ్ మోదీ
  • రేపు ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు
    03 Wed 10:41

    రేపు ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు

    • రేపు తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం
    • హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల సీఎంల‌తో పాటు క‌ర్ణాట‌క సీఎం డీకే శివకుమార్‌
    • రూ. 51 కోట్ల వ్యయంతో ఆరు నెలల్లో గేట్ల నిర్మాణం పూర్తి
    • 2024 వరదల్లో గేటు కొట్టుకుపోవడంతో పటిష్ఠ చర్యలు
    • హోస్పేటలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్న నేతలు
  • తెలంగాణలో హిట్లర్ పాలన: ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
    04 Wed 10:36

    తెలంగాణలో హిట్లర్ పాలన: ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

    • తెలంగాణలో హిట్లర్ తరహా పాలన సాగుతోందన్న హరీశ్ రావు
    • ఖమ్మంలో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోందని ఆరోపణ
    • మంత్రి పొంగులేటి ల్యాండ్ గ్రాబర్‌గా మారారంటూ తీవ్ర విమర్శ
    • రైతు ఆశీర్వాద సభను క్షమాపణ సభగా మార్చాలని డిమాండ్
  • బాలి ట్రిప్‌లో పాస్‌పోర్ట్ మాయం వెనుక అసలు రహస్యం.. పూణె వ్యాపారి హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!
    05 Wed 10:34

    బాలి ట్రిప్‌లో పాస్‌పోర్ట్ మాయం వెనుక అసలు రహస్యం.. పూణె వ్యాపారి హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • బాలిలో ప్లాన్ చేసిన ప్రీ-వెడ్డింగ్ షూట్‌ను చెడగొట్టేందుకు ముందే ప్లాన్
    • పాస్‌పోర్టును మాయం చేసిన నిందితురాలు సియా గోయల్
    • పెళ్లి కోసం జైపూర్‌లో 17 కోట్ల విలాసవంతమైన ప్యాలెస్ బుకింగ్  
    •  సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్‌ అరెస్ట్
    • ఈ నెల 29 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ పూణె కోర్టు తీర్పు
  • బయోఫౌలింగ్‌.. హర్మూజ్‌లో చిక్కుకున్న నౌకలకు కొత్త కష్టం..!
    06 Wed 09:45

    బయోఫౌలింగ్‌.. హర్మూజ్‌లో చిక్కుకున్న నౌకలకు కొత్త కష్టం..!

    • హర్మూజ్‌‌లో నెలల తరబడి నిలిచిన నౌకలు
    • నౌకలపై బార్నకిల్స్‌, ఆల్గే భారీగా పెరుగుదల
    • ప్రయాణానికి ముందు తప్పనిసరి శుభ్రపరిచే పనులు
    • ఒక్కో నౌకకు వేల డాలర్ల అదనపు ఖర్చు
    • డైవర్ల సేవలకు భారీ డిమాండ్‌
  • భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ
    07 Wed 09:34

    భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ

    • పుట్టిన గడ్డపై ప్రేమతో అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ
    • భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలన్నదే తన చివరి కోరిక అని వెల్లడి
    • బాపట్ల కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వృద్ధురాలు
    • దరఖాస్తును కేంద్ర హోంశాఖకు పంపుతామన్న కలెక్టర్ వినోద్‌కుమార్
    • అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరసత్వం మంజూరు చేస్తామ‌ని వెల్ల‌డి
  • ఐసీసీ కొత్త గైడ్‌లైన్స్‌పై సచిన్ హర్షం... మహిళా క్రికెట్‌కు భారీ బూస్ట్
    08 Wed 09:31

    ఐసీసీ కొత్త గైడ్‌లైన్స్‌పై సచిన్ హర్షం... మహిళా క్రికెట్‌కు భారీ బూస్ట్

    • ప్రెగ్నెన్సీ తర్వాత తిరిగి ఆటకు వచ్చేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు
    • మాతృత్వం, ప్రొఫెషనల్ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసేలా ప్రోత్సాహం
    • క్రీడాకారిణుల మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత
    • మాతృత్వం కోసం కెరీర్‌ను వదులుకోవద్దన్న ఐసీసీ చైర్మన్ జై షా
  • ఉత్తరాఖండ్ గురుద్వారాలో ముగిసిన హైడ్రామా: లొంగిపోయిన నిహాంగ్ సిక్కులు
    09 Wed 09:28

    ఉత్తరాఖండ్ గురుద్వారాలో ముగిసిన హైడ్రామా: లొంగిపోయిన నిహాంగ్ సిక్కులు

    • నగరాసు గురుద్వారాను స్వాధీనం చేసుకున్న నిహాంగ్ సిక్కులు
    • పార్కింగ్ వివాదంలో అరెస్టయిన తమ వారి విడుదలే లక్ష్యంగా ఆందోళన
    • ఆర్మీ, ఐటీబీపీ బలగాల మోహరింపు 
    • డ్రోన్ల నిఘాతో గురుద్వారా వద్ద హై అలర్ట్
    • చర్చలతో వివాదానికి తెర.. నిందితుల లొంగుబాటు
  • మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో.. వీడియో వైరల్‌!
    10 Wed 09:18

    మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో.. వీడియో వైరల్‌!

    • ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్‌కు 5-0 విజయం
    • రొనాల్డో ఖాతాలో రెండు గోల్స్‌
    • మీడియా సమావేశంలో మెస్సీపై వరుస ప్రశ్నలు
    • ఓ ప్రశ్నను వినకుండానే వదిలేసిన రొనాల్డో
    • ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV