Fri 18:08 సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి... సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని సలహా న్యాయస్థానాల పరిధిపై సీఎం జగన్ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థలను గౌరవించాలన్న కిషన్ రెడ్డి దెబ్బతీసే ప్రయత్నాలు వద్దని హితవు Read full story
Thu 17:04 అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. వాకౌట్ చేసిన వైసీపీ అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ చట్టసవరణ బిల్లు రాజ్యసభలో చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం ఇప్పటికే లోక్ సభలో బిల్లుకు ఆమోదం Read full story
Thu 16:35 అమరావతిపై రాజకీయ కోణంలో చూసి విమర్శలు చేయవద్దు: బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ అమరావతికి పూర్తి మద్దతిస్తున్నట్లు వెల్లడి తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎంతో సహకరిస్తోందన్న కృష్ణయ్య Read full story
Thu 15:55 నాడు హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారు: తెలంగాణ బీజేపీ ఎంపీ విభజన తర్వాత అమరావతి రాజధానిగా సంకల్పం తీసుకున్నారన్న లక్ష్మణ్ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉందన్న లక్ష్మణ్ జగన్ హయాంలో మూడు ముక్కలాడి రైతులు, మహిళలను ఇబ్బంది పెట్టారని మండిపాటు Read full story
Thu 15:18 హైదరాబాద్ సహా పలు నగరాల్లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ సోదాలు గతంలో బెంగాల్‌లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు Read full story
Thu 14:53 ఆ అధికారుల నిర్బంధం తెలియదు.. పాలన నా చేతుల్లో లేదు: మమతా బెనర్జీ మాల్దా జిల్లాలో 'సర్' విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం అధికారుల నిర్బంధానికి బాధ్యులు ఎవరో తనకు తెలియదన్న మమతా బెనర్జీ అధికారాలన్నీ ఈసీ చేతిలోకి వెళ్లాయన్న మమతా బెనర్జీ Read full story
Thu 14:45 మాట మార్చడం జగన్ నైజం.. రాజధానిపై ఆయనది విధానం లేని వైఖరి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాజధానిపై జగన్‌కు స్పష్టమైన విధానం లేదని యార్లగడ్డ విమర్శ అమరావతిని అంగీకరించి, ఆపై మూడు రాజధానులంటూ మాట మార్చారని వ్యాఖ్య 151 సీట్ల నుంచి 11కి పడిపోవడమే జగన్‌కు ప్రజలిచ్చిన సమాధానమంటూ చురక లోక్‌సభలో వైసీపీ ఎంపీల వాకౌట్‌ను తప్పుబట్టిన యార్లగడ్డ కేంద్ర, రాష్ట్రాల మద్దతుతో అమరావతి శాశ్వత రాజధాని అవుతుందని వెల్లడి Read full story
Thu 14:34 మైదానంలో వాగ్వాదం.. సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన లక్నో ఓనర్ ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి ఓటమి తర్వాత కెప్టెన్ పంత్‌తో ఓనర్ గోయెంకా తీవ్రంగా చర్చిస్తున్న వీడియో వైరల్ కెప్టెన్‌పై, జట్టుపై పూర్తి విశ్వాసం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ తప్పకుండా బలం పుంజుకుంటామని అభిమానులకు భరోసా Read full story
Thu 14:23 రూ.167 కోట్లు పలికిన రాజా రవివర్మ 'యశోదకృష్ణ' పెయింటింగ్.. కొనుగోలు చేసిన సైరస్ పూనావాలా ముంబైలో ఆక్షన్ నిర్వహించగా కొనుగోలు చేసిన సీరమ్ వ్యవస్థాపకులు 1890లలో రాజా రవివర్మ గీసిన యశోద కృష్ణ పెయింటింగ్ అత్యంత ఖరీదైన భారతీయ కళాఖండంగా రికార్డు Read full story
Thu 14:18 అమరావతి రైతులదే విజయం: రాజ్యసభలో రేణుకా చౌదరి ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయమన్న రేణుకా చౌదరి మూడు రాజధానుల పేరుతో జగన్ రాజధాని లేకుండా చేశారని విమర్శ రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆడుకుంటోందని, హామీలు నెరవేర్చలేదని ఆరోపణ లక్షా 47 వేల కోట్ల ఆస్తుల పంపకాలు జరగలేదని వెల్లడి Read full story