యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం... హాజరైన మోదీ, అమిత్ షా
- ఇటీవల యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
- ఘనవిజయం సాధించిన బీజేపీ
- వరుసగా రెండోసారి సీఎంగా యోగి ఆదిత్యనాథ్
- 37 ఏళ్లలో ఇదే ప్రథమం
కాగా, డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. కేశవ్ ప్రసాద్ మౌర్య ఇటీవలి ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ ఆయననే డిప్యూటీ సీఎంగా కొనసాగించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఇక, ఇవాళ్టి ప్రమాణస్వీకారోత్సవంలో యోగి కాకుండా 52 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను బీజేపీ 255 చోట్ల జయభేరి యోగించింది.
