01 Fri 11:16 కన్నడ స్టార్ తో 'ఆర్' మూవీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ ఉపేంద్ర హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం భయంకరమైన గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తున్న ఉపేంద్ర
02 Sun 11:56 ఒకేసారి మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు కోల్‌కతాలో మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ దూనగిరి, సంశోధక్, అగ్రే నౌకలతో పెరగనున్న నావికాదళ సామర్థ్యం రక్షణ రంగంలో భారత్ కొనుగోలుదారుగా ఉండబోదని స్పష్టం చేసిన ప్రధాని సముద్ర శక్తి బలంగా ఉన్న దేశమే ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎదుగుతుందని వ్యాఖ్య యుద్ధ, సర్వే, జలాంతర్గామి నిరోధక సామర్థ్యాలను పెంచనున్న కొత్త నౌకలు
03 Sun 11:38 కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో 41 మంది సేఫ్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా దగ్ధమైన ఎలక్ట్రిక్ బస్సు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంచనా డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 41 మంది ప్రయాణికులు నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా కాలిపోయిన బస్సు
04 Sun 11:08 యోగా డే స్పెషల్: ఆరోగ్య సమస్యలున్నాయా?.. ఈ ఆసనాలతో జాగ్రత్త! యోగా అందరికీ ఒకేలా సరిపోదని వైద్య నిపుణుల హెచ్చరిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు తలకిందులుగా చేసే ఆసనాలకు దూరంగా ఉండాలని సూచన వెన్నెముక సమస్యలు ఉన్నవారు ముందుకు వంగే ఆసనాల్లో జాగ్రత్తలు తప్పనిసరి గ్లాకోమా రోగులు కంటిపై ఒత్తిడి పెంచే ఆసనాలకు బదులు సురక్షితమైనవి ఎంచుకోవాలని వెల్లడి
05 Sun 10:51 లిస్ట్-ఎ క్రికెట్‌లో నయా వరల్డ్ రికార్డ్.. 11 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీ! దంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో భారత్ ‘ఎ’ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు 94 పరుగుల వద్ద సహాన్ అరాచ్చిగే బౌలింగ్‌లో అవుట్
06 Sun 10:46 భారత్ ఇంధన భద్రతకు భారీ ఊరట.. హర్మూజ్ దాటిన 3 ఆయిల్ ట్యాంకర్లు 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో భారత్‌కు ప్రయాణం కేంద్ర మంత్రి సోనోవాల్ ప్రకటన.. ప్రభుత్వ సమన్వయంతోనే సాధ్యమైందని వెల్లడి అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత సడలిన ఆంక్షలతో తిరిగి ప్రారంభమైన నౌకల రాకపోకలు దేశ ఇంధన భద్రతకు ఈ పరిణామం అత్యంత కీలకమని విశ్లేషణ
07 Sun 10:32 'జై శ్రీరామ్' నినాదాలతో దద్దరిళ్లిన ఢాకా.. ప్రభుత్వానికి హిందూ సంఘాల అల్టిమేటం బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని ఆపడంపై తీవ్ర వివాదం రాముడి చిత్రపటాన్ని అవమానించారంటూ హిందూ సంఘాల భారీ నిరసనలు నిందితులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం అనుమతించకపోతే 64 జిల్లాల్లో రామాలయాలు నిర్మిస్తామని హెచ్చరిక మైనారిటీల హక్కులు, భద్రతపై మళ్లీ చర్చనీయాంశమైన తాజా పరిణామాలు
08 Sun 10:30 హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన! నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం బాబా రామ్‌దేవ్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ యోగాభ్యాసం రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాలలో కోటి మందికి పైగా యోగా సాధన రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని సీఎం ప్రకటన ఆగస్టు 15 నుంచి 'సంజీవని' ప్రాజెక్ట్ అమలు
09 Sun 10:17 నేటి నీట్ రీ-ఎగ్జామ్‌లో చేసిన కీలక మార్పులివే..! పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్ పరీక్షా సమయం 15 నిమిషాలు పెంపు.. పెరిగిన రఫ్ వర్క్ పేజీలు ప్రశ్నపత్రాల తరలింపునకు వైమానిక దళ విమానాల వినియోగం కట్టుదిట్టమైన భద్రత.. సీసీటీవీ నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు వదంతులు అరికట్టేందుకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు
10 Sun 10:05 కాంగ్రెస్‌లో మళ్లీ రాజుకున్న ‘థరూర్ వర్సెస్ ఖేరా’ లొల్లి.. మోదీ భజనపై సొంత పార్టీలోనే ఘాటు విమర్శలు! నావికుల రక్షణపై మోదీ మాట్లాడారని ప్రశంసించిన శశి థరూర్ విదేశాంగ శాఖ అధికారిక నివేదికలో ఎక్కడా నావికుల ప్రస్తావన లేదన్న పవన్ ఖేరా భారతీయ నావికులు మరణించిన అంశాన్ని మోదీ లేవనెత్తారన్న థరూర్ ఈ అంశానికి రాజకీయ రంగు పూయడం తగదంటూ సాక్ష్యాలతో థరూర్ సమాధానం రాహుల్ గాంధీ వైఖరిని శశి థరూరే తప్పుబట్టారన్న బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా