Mon 16:11 చెక్కలతో ట్రెడ్ మిల్ చేసిన శ్రీనివాస్ కు అభినందనలు: విజయసాయిరెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఘనత చెక్కలతో ట్రెడ్ మిల్ కు రూపకల్పన ఇటీవలే కేటీఆర్ సైతం అచ్చెరువొందిన వైనం తాజాగా అభినందనలు తెలిపిన విజయసాయి Read full story
Mon 20:09 2 వేల మందితో మొదలై.. 2.80 లక్షల మందికి..! శ్రీవారి అన్నదానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు తిరుమల నిత్యాన్నదాన పథకానికి 39 వసంతాలు పూర్తి 2 వేల మందితో మొదలై నేడు 2.80 లక్షల మందికి అన్నప్రసాదం రూ.2,500 కోట్లు దాటిన శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్ నిధులు దాతల సహకారం మరువలేనిదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ పరిధిలోని 60 ఆలయాలకు పథకం విస్తరణ Read full story
Mon 19:59 కొత్త అస్త్రం బయటికి తీసిన ఇరాన్... అమెరికా, ఇజ్రాయెల్‌కు సవాల్! అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ కొత్త డ్రోన్ 'హదీద్-110' పేరుతో స్టెల్త్ స్ట్రైక్ డ్రోన్ తయారీ షాహెద్ కంటే మూడు రెట్లు అధిక వేగంతో ప్రయాణం గంటకు 510 కి.మీ వేగంతో 350 కి.మీ పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం మధ్యప్రాచ్యంలో డ్రోన్ యుద్ధంలో కొత్త దశకు సంకేతం Read full story
Mon 19:49 నాసా ఆర్టెమిస్-2 సంచలనం... చంద్రుడిని దాటి సరికొత్త చరిత్రకు సిద్ధం! చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి ప్రవేశించిన ఆర్టెమిస్-2 బృందం అపోలో-13 రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించనున్న వ్యోమగాములు చంద్రుడి అవతలి వైపు ప్రయాణించి అరుదైన దృశ్యాల చిత్రీకరణ భవిష్యత్ చంద్ర, అంగారక యాత్రలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యం Read full story
Mon 19:31 పంజాబ్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా... అనారోగ్యంతో నరైన్, గాయంతో వరుణ్ ఔట్ ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ పోరు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ అనారోగ్యంతో నరైన్, గాయంతో వరుణ్ దూరం.. జట్టులోకి పావెల్, సైనీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న పంజాబ్ కింగ్స్ Read full story
Mon 19:30 సీఎస్కే వరుసగా ఓడిపోతుండటంపై... ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ! సీఎస్కే సమస్య బౌలింగ్‌లోనే ఉందన్న ఇర్ఫాన్ పఠాన్ నూర్ అహ్మద్ పేలవ ప్రదర్శన జట్టును ముంచేస్తోందని వ్యాఖ్య వ్యూహాత్మక లోపాలు సీఎస్కే ఓటమికి ప్రధాన కారణాలన్న పఠాన్ Read full story
Mon 19:15 ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష... మధురై కోర్టు సంచలన తీర్పు సాతంకుళం కస్టడీ మరణాల కేసులో సంచలన తీర్పు తొమ్మిది మంది పోలీసు అధికారులకు మరణ శిక్ష ఖరారు ఇది అత్యంత అరుదైన కేసు అని అభివర్ణించిన కోర్టు బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన ఇది Read full story
Mon 19:03 పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది! పశ్చిమ ఆసియాలో భారతీయుల భద్రతకు కేంద్రం చర్యలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు ఇప్పటివరకు 1,599 మంది నావికులను వెనక్కి రప్పించిన ప్రభుత్వం ఇరాన్ నుంచి 1,777 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు భారత్‌లోని పోర్టుల కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని వెల్లడి Read full story
Mon 19:01 జగన్ ప్రతిపాదన అవినీతిపై ఎక్కు పెట్టిన 'గన్'లా ఉంది: కన్నబాబు జగన్ మావిగన్ కాన్సెప్ట్‌తో చంద్రబాబులో వణుకు మొదలైందన్న కన్నబాబు తక్కువ ఖర్చుతో అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చనేది జగన్ ఆలోచన అని కితాబు జగన్ ఆలోచన కూటమి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని ఎద్దేవా ఏబీఎన్ రాధాకృష్ణ జగన్‌పై విషయం చిమ్ముతున్నారని మండిపాటు Read full story
Mon 18:48 ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది: సీఎం చంద్రబాబు యాడికిలో ‘జలధార’ 100 రోజుల యాక్షన్ ప్లాన్ విడుదల అమరావతే ఏకైక రాజధాని.. పిచ్చి ముదిరి మావిగన్ అంటున్నారన్న సీఎం పెట్టుబడులను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు జలధారతో ప్రతీ ఎకరాకు నీరు ఇస్తామని హామీ పూర్వోదయతో సీమకు మహర్దశ ఖాయమని ధీమా Read full story