ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భగవద్గీతతో పాటు ఖురాన్‌, బైబిల్‌ను విద్యార్థులకు నేర్పినా అభ్యంతరం లేదు: సిద్ధ రామ‌య్య‌
    01 Sun 12:47

    భగవద్గీతతో పాటు ఖురాన్‌, బైబిల్‌ను విద్యార్థులకు నేర్పినా అభ్యంతరం లేదు: సిద్ధ రామ‌య్య‌

    • ఏ మత గ్రంథాలకు కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకం కాను
    • మ‌న దేశానిది భిన్నమైన సంస్కృతి 
    • మ‌నం సమైక్య జీవన విధానంలో ఉన్నాం
    • బ‌డుల్లో పాఠ్యాంశాలలో భగవద్గీత ద్వారా నైతిక విద్య నేర్పించవ‌చ్చు
    • మాకు ఎటువంటి అభ్యంతరం లేదు
  • త్రిష కాదు.. తిరుచ్చి ఈస్ట్ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్?
    02 Fri 12:44

    త్రిష కాదు.. తిరుచ్చి ఈస్ట్ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్?

    • రెండు స్థానాల నుంచి గెలుపొందిన విజయ్
    • తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసిన దళపతి
    • ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తుందంటూ తొలి నుంచి ప్రచారం
    • తిరుచ్చి ఈస్ట్ రేసులో బలంగా వినిపిస్తున్న లారెన్స్ పేరు
    • తొలి నుంచి విజయ్‌కి గట్టి మద్దతుదారుడిగా ఉన్న లారెన్స్
  • విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం... టికెట్ ధర ఎంతంటే!
    03 Fri 12:42

    విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం... టికెట్ ధర ఎంతంటే!

    • విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసు
    • వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్న కొత్త విమానం
    • ఏపీలో విమానయాన రంగానికి కొత్త పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
    • రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు
    • ఏరోస్పేస్ తయారీలో రూ.9,575 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
  • ‘పెద్ది’ సంచలన విజయం.. చిరంజీవి నివాసం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఉపాసన సందడి!
    04 Fri 12:26

    ‘పెద్ది’ సంచలన విజయం.. చిరంజీవి నివాసం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఉపాసన సందడి!

    • భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ 'పెద్ది'
    • అభిమానులతో కలిసి విక్టరీ కేక్ కట్ చేసిన ఉపాసన
    • ఉపాసనకు దిష్టి తీసిన మహిళా అభిమానులు
  • సహోద్యోగిని 20 సార్లు పొడిచి చంపిన మాజీ ప్రియుడు!
    05 Fri 12:24

    సహోద్యోగిని 20 సార్లు పొడిచి చంపిన మాజీ ప్రియుడు!

    • మొహాలీ ఆఫీసులో యువతి దారుణ హత్య
    • మాజీ ప్రేమికురాలిపై సహోద్యోగి కత్తితో దాడి
    • సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
    • నిందితుడి పరిస్థితి ప్రస్తుతం విషమం
  • మితంగా తాగినా ముప్పేన‌ట‌.. మద్యంపై సంచలన నిజాలు ఇవిగో!
    06 Fri 12:07

    మితంగా తాగినా ముప్పేన‌ట‌.. మద్యంపై సంచలన నిజాలు ఇవిగో!

    • మితంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదనేది కేవలం అపోహే
    • ఆల్కహాల్ వినియోగంలో సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని వెల్లడి
    • తక్కువ మోతాదులో తాగినా క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతున్నట్లు గుర్తింపు
    • గత పరిశోధనల్లోని లోపాలను సరిదిద్దిన శాస్త్రవేత్తలు.. వెలుగులోకి కొత్త వాస్తవాలు  
  • రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు!
    07 Fri 12:02

    రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు!

    • నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో ఉద్రిక్తత
    • పాలమూరు జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ బీఆర్ఎస్ నిరసన
    • సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడంపై మండిపాటు
    • రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం
  • ఎన్‌ఆర్‌ఐలకు గుడ్ న్యూస్.. ఈక్విటీ పెట్టుబడి పరిమితులను పెంచిన ఆర్‌బీఐ
    08 Fri 12:00

    ఎన్‌ఆర్‌ఐలకు గుడ్ న్యూస్.. ఈక్విటీ పెట్టుబడి పరిమితులను పెంచిన ఆర్‌బీఐ

    • ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి.
    • విదేశీ ఇన్వెస్టర్లపై ఉన్న పరిమితుల తొలగింపు
    • ప్రభుత్వ బాండ్లలోకి పెట్టుబడుల ఆహ్వానానికి కసరత్తు
    • రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని స్పష్టీకరణ
  • ఇక్కడ మంచివాళ్లకు చోటు లేదు: పూరీ జగన్నాథ్ పోస్ట్ వైరల్
    09 Fri 11:55

    ఇక్కడ మంచివాళ్లకు చోటు లేదు: పూరీ జగన్నాథ్ పోస్ట్ వైరల్

    • ప్రతి ఒక్కరూ దొంగే అంటూ పూరి జగన్నాథ్ పోస్ట్
    • నిరాశ, ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ఎమోజీలను జోడించిన పూరి జగన్నాథ్
    • హాట్ టాపిక్‌గా మారిన పూరి పోస్ట్
  • బాలకృష్ణ ‘NBK111’ నుంచి జూన్ 10న కీలక అప్టేట్!
    10 Fri 11:53

    బాలకృష్ణ ‘NBK111’ నుంచి జూన్ 10న కీలక అప్టేట్!

    • బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
    • బాలకృష్ణ సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్
    • పవర్‌ఫుల్, స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV