బాక్సాఫీసు వద్ద 'కశ్మీర్ ఫైల్స్' ప్రభంజనం... కలెక్షన్ల వివరాలు ఇవిగో!
- 1990లో కశ్మీర్ లో పండిట్లపై అరాచకాలు
- భారీగా వలస వెళ్లిన పండిట్లు
- పండిట్ల గుండెకోతను ప్రతిబింబించేలా ఉన్న కశ్మీర్ ఫైల్స్
- దేశవ్యాప్తంగా ప్రకంపనలు
- 7 రోజుల్లో రూ.100 కోట్ల వసూళ్లు
కాగా, ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. 7 రోజుల్లో రూ.106.80 కోట్లు వసూలు చేసి కమర్షియల్ సినిమాలకు దీటుగా నిలిచింది. వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి.