Fri 18:30 పెగాసెస్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చెప్పారు: అయ్యన్న పాత్రుడు చంద్రబాబు హయాంలో పెగాసెస్ కొనుగోలు చేశారన్న మమతా బెనర్జీ ఏపీలో కలకలం రేపుతున్న మమత వ్యాఖ్యలు మమత ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావడం లేదన్న లోకేశ్ Read full story
Tue 14:57 ఇళయరాజాకు 'కరుప్పు' టీమ్ క్షమాపణ సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' సినిమా సినిమాలో ఇళయరాజాను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగులు ఇళయరాజాను అగౌరవపరచడం తమ ఉద్దేశం కాదన్న చిత్ర యూనిట్ Read full story
Tue 14:55 మమతా బెనర్జీకి షాక్.. ఉపఎన్నిక బరిలో చేతులెత్తేసిన సొంత పార్టీ నేత జహంగీర్ ఫాల్తా అసెంబ్లీ రీ-పోలింగ్‌కు మరో రెండ్రోజులు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి విరమణ భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన మమత మేనల్లుడు అభిషేక్‌కు జహంగీర్ సన్నిహితుడు Read full story
Tue 14:47 హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్.. రికార్డు స్థాయిలో పెరిగిన అద్దెలు తొలి త్రైమాసికంలో 31.5 లక్షల చ.అ. ఆఫీస్ స్థలం లీజింగ్ గతేడాదితో పోలిస్తే 21.6 శాతం వృద్ధి నమోదు మొత్తం లీజింగ్‌లో మాదాపూర్ వాటానే 91 శాతం కొత్త సరఫరా లేకపోవడంతో తగ్గిన ఖాళీలు.. పెరిగిన అద్దెలు ఐటీ-బీపీఎం, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌ల నుంచే అధిక డిమాండ్ Read full story
Tue 14:39 అరే యార్.. ఆ పోస్ట్ నా గురించి కాదు: సల్మాన్ ఖాన్ ఒంటరితనం గురించి సల్మాన్ పెట్టిన పోస్టుతో కంగారుపడ్డ అభిమానులు కొంచెం పర్సనల్ సమయం కేటాయించుకోవాలనిపించిందన్న సల్మాన్ కోట్లాది మంది తనతో ఉన్నప్పుడు ఒంటరివాడిని ఎలా అవుతానని ప్రశ్న Read full story
Tue 14:36 కృష్ణా నదిపై 100 పడవలతో వచ్చిన మత్స్యకారులు.. స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ ఏపీలో మత్స్యకార భరోసా నిధుల విడుదల నిధులు విడుదల చేసినందుకు సీఎంకు మత్స్యకారుల కృతజ్ఞతలు కృష్ణానదిలో 100 పడవలతో వినూత్న ర్యాలీ ఉండవల్లి వద్ద మత్స్యకారులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా Read full story
Tue 14:35 లులూ హైపర్‌మార్కెట్‌లో షాకింగ్ దృశ్యాలు.. పురుగులు పట్టిన పిండి, కుళ్లిన కూరగాయలు! హైదరాబాద్‌లోని లులూ హైపర్‌మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు అపరిశుభ్రత, పురుగుల కారణంగా 150 కిలోల ఆహార పదార్థాలు సీజ్ కిచెన్, రిటైల్, మాంసం విభాగాల్లో తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తింపు గడువు ముగిసినా తప్పుడు లేబుళ్లతో ఉత్పత్తుల విక్రయం కల్తీ అనుమానంతో పలు ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపిన అధికారులు Read full story
Tue 14:25 మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది: మంచు మనోజ్ ప్రకటన వచ్చే ఎన్నికల్లో తన భార్య మౌనిక పోటీ చేస్తుందన్న మనోజ్ ప్రస్తుతం తాము రాజకీయాల్లో భాగమయ్యామని స్పష్టీకరణ 'ఐక్య' సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదని వెల్లడి సేవా కార్యక్రమాలకు సొంత నిధులు వెచ్చిస్తానని ప్రకటన తండ్రితో గొడవలపై సరదాగా స్పందించిన మనోజ్ Read full story
Tue 14:21 ఏపీలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై కత్తులతో దాడి.. దాడి వెనుక కుట్ర ఉందన్న అభినయ్ పాడేరు నియోజకవర్గంలో అభినయ్ దర్శన్ పై దాడి రాజకీయ పార్టీ పేరుతో మత ప్రచారం చేస్తావా అంటూ దాడి తనను అంతమొందించడానికి పక్కా స్కెచ్ వేశారని వ్యాఖ్య Read full story
Tue 14:07 ఇండియన్ సినిమా చూపించేందుకు థియేటర్ అద్దెకు తీసుకున్న పాక్ టెక్కీ.. ఎందుకో తెలుసా? ‘3 ఇడియట్స్’ స్క్రీనింగ్ కోసం అద్దెకు థియేటర్ శాన్‌ఫ్రాన్సిస్కోలో 250 సీట్ల థియేటర్ బుక్ పాక్ సంతతికి చెందిన టెక్కీ ప్రకటన నిరాశలో ఉన్నవారిలో స్పూర్తి నింపేందుకు Read full story