పాఠ్యాంశంగా భగవద్గీత.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- 6 నుంచి 12వ తరగతి వరకు బోధన
- సిలబస్లో భగవద్గీతకు చోటు
- గుజరాత్ విద్యా శాఖ మంత్రి ప్రకటన
ఈ ప్రకటన ప్రకారం గుజరాత్ విద్యా వ్యవస్థలో ఇకపై భగవద్గీత కూడా ఓ పాఠ్యాంశంగా ఉంటుంది. ఆరో తరగతి నుంచి 12 వ తరగతి వరకు భగవద్గీతను పాఠ్యాంశంగా బోధిస్తారు.