ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'అంటే .. సుందరానికీ' నుంచి నజ్రియా లుక్ వచ్చేస్తోంది!
    01 Wed 17:45

    'అంటే .. సుందరానికీ' నుంచి నజ్రియా లుక్ వచ్చేస్తోంది!

    • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అంటే సుందరానికీ'
    • నాని సరసన నాయికగా నజ్రియా 
    • దర్శకుడిగా వివేక్ ఆత్రేయ 
    • జూన్ 10వ తేదీన విడుదల
  • అమెరికాలో తెలంగాణ యువకుడి కాల్చివేత
    02 Sat 22:35

    అమెరికాలో తెలంగాణ యువకుడి కాల్చివేత

    • అన్షుల్ పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగుల కాల్పులు
    • నార్త్ ఫిలడెల్ఫియాలో ఘటన
    • మృతుడిని మేడ్చల్ జిల్లా వాసిగా గుర్తింపు
  • ఈ వారం ఓటీటీలో.. కొత్త కంటెంట్‌ రెడీ!
    03 Sat 22:25

    ఈ వారం ఓటీటీలో.. కొత్త కంటెంట్‌ రెడీ!

    • ఈ వారం ఓటీటీలో కొత్త చిత్రాల సందడి
    • జియో హాట్‌స్టార్‌లో రణ్‌వీర్ సింగ్ 'దురందర్: ది రివెంజ్' స్ట్రీమింగ్
    • జీ5లో 'పేట్రియాట్', 'కేడీ: ది డెవిల్' వంటి భారీ చిత్రాలు
    • ఆహాలో రెండు వారాల్లోనే విడుదలైన 'అగ్లీ స్టోరీ'
    • ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌లోనూ పలు కొత్త సినిమాలు అందుబాటులో ఉన్నాయి
  • మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ... టీఎంసీకి గుడ్ బై చెప్పిన మైనారిటీ నేత
    04 Sat 22:24

    మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ... టీఎంసీకి గుడ్ బై చెప్పిన మైనారిటీ నేత

    • టీఎంసీకి రాజీనామా చేసిన రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అజ్మల్ సిద్ధిఖీ
    • అభిషేక్ బెనర్జీ నియంతృత్వ వైఖరే కారణమని తీవ్ర ఆరోపణలు
    • ఒక్క అభిషేక్ వల్లే పార్టీ కుప్పకూలుతోందని సంచలన వ్యాఖ్యలు
    • ఇటీవలి ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు
  • 'ఇది నీకోసమే నాన్నా'.. రామ్ చరణ్‌ను ఫిదా చేసిన కూతురి వీడియో!
    05 Sat 22:12

    'ఇది నీకోసమే నాన్నా'.. రామ్ చరణ్‌ను ఫిదా చేసిన కూతురి వీడియో!

    • 'పెద్ది' సినిమా విజయంపై తండ్రికి క్లీంకార సర్‌ప్రైజ్
    • 'ఇది నీకోసమే నాన్నా' అంటూ విషెస్ చెప్పిన చిన్నారి
    • బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' భారీ వసూళ్ల ప్రభంజనం
    • 'చిక్ర్ చిక్ర్' పాటకు డ్యాన్స్ చేసిన ఇంటి సిబ్బంది
    • సినిమాలోని కొన్ని సన్నివేశాలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
  • రూ.60 వేల జీతంతో ఫ్రెషర్ జాబ్... అయినా వదిలేసిందీ అమ్మాయి!
    06 Sat 22:01

    రూ.60 వేల జీతంతో ఫ్రెషర్ జాబ్... అయినా వదిలేసిందీ అమ్మాయి!

    • నెలకు రూ.60 వేల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన 22 ఏళ్ల యువతి
    • పని, ప్రయాణం, నిద్ర... ఇదే జీవితమా అంటూ ఆవేదన
    • మ్యాన్ చైల్డ్ మేనేజర్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వెల్లడి
    • భవిష్యత్ ప్రణాళికలు లేకుండానే ధైర్యంగా నిర్ణయం తీసుకున్న దీక్ష
    • సోషల్ మీడియాలో యువతి నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు
  • పేదలు చెరువులను కబ్జా చేస్తే అర్థముంది.. ధనికులు కూడా చెరువులను ఆక్రమిస్తే ఏమనాలి?: సీఎం రేవంత్ రెడ్డి
    07 Sat 22:00

    పేదలు చెరువులను కబ్జా చేస్తే అర్థముంది.. ధనికులు కూడా చెరువులను ఆక్రమిస్తే ఏమనాలి?: సీఎం రేవంత్ రెడ్డి

    • ప్రభుత్వ ఆస్తులు, జల వనరుల పరిరక్షణకే హైడ్రా ఏర్పాటు అని వెల్లడి
    • యువతలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ఈగిల్ ఫోర్స్
    • రాష్ట్రంలో మరో 5,000 పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్
    • హైడ్రా ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆస్తులను కాపాడినట్లు వెల్లడి
  • భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీ
    08 Sat 21:46

    భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీ

    • అట్టారీ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్ల కోసం ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీ
    • 'జై హో - ఏ ట్రిబ్యూట్ టు ది బ్రేవ్ హార్ట్స్' పేరుతో నివాళి
    • జూన్ 7న బీటింగ్ రిట్రీట్ పరేడ్ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం
    • 'మై వాపస్ ఆవూంగా' సినిమా ప్రచారంలో భాగంగా ఈవెంట్ నిర్వహణ
    • దర్శకుడు ఇంతియాజ్ అలీ, పలువురు గాయకులు కూడా హాజరు
  • మమతా బెనర్జీకి, రితబ్రత వర్గానికి మధ్య దూరం పెరిగింది ఈ ఘటనతోనేనా..?
    09 Sat 21:45

    మమతా బెనర్జీకి, రితబ్రత వర్గానికి మధ్య దూరం పెరిగింది ఈ ఘటనతోనేనా..?

    • పశ్చిమ బెంగాల్ టీఎంసీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం
    • మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు
    • రెబల్ వర్గానికి చెందిన రితబ్రత బెనర్జీకి ప్రతిపక్ష నేతగా గుర్తింపు
    • మరింత మంది ఎమ్మెల్యేలు తమతో చేరతారని రితబ్రత ప్రకటన
    • మమతకు విధేయులమంటూనే అభిషేక్‌ను లక్ష్యంగా చేసుకున్న రెబల్స్
  • ఒకప్పుడు అకౌంట్లో రూ.84... ఇప్పుడు 'ధురంధర్'తో టాప్ రేంజ్ కి!
    10 Sat 21:32

    ఒకప్పుడు అకౌంట్లో రూ.84... ఇప్పుడు 'ధురంధర్'తో టాప్ రేంజ్ కి!

    • 'ధురంధర్' సక్సెస్‌తో ప్రశంసలు అందుకుంటున్న నటుడు గౌరవ్ గెరా
    • కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను పంచుకున్న వైనం
    • ఒక దశలో తన అకౌంట్‌లో కేవలం రూ. 84 మాత్రమే ఉన్నాయని వెల్లడి
    • తండ్రి పంపిన రూ. 2,000 లేఖలను ఇప్పటికీ దాచుకున్నానని వ్యాఖ్య
    • ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు వినయాన్ని నేర్పించాయని తెలిపిన గౌరవ్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV