ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వైఎస్ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం.. ఈనాటి రోడ్ మ్యాప్ ఇదిగో!
    01 Fri 12:05

    వైఎస్ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం.. ఈనాటి రోడ్ మ్యాప్ ఇదిగో!

    • కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో 21వ రోజున ఆగిపోయిన షర్మిల పాదయాత్ర
    • నల్గొండ జిల్లా కొండపాకోనిగూడెంలో ఈరోజు మళ్లీ ప్రారంభం కానున్న యాత్ర
    • ఈ రాత్రికి పోతినేనిపల్లి క్రాస్ లో బస
  • 2029 ఎన్నికల విజయమే మన లక్ష్యం: అమెరికాలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్
    02 Thu 22:15

    2029 ఎన్నికల విజయమే మన లక్ష్యం: అమెరికాలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్

    • వర్జీనియాలో ప్రవాస తెలుగువారితో ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ భేటీ
    • 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు
    • కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని వెల్లడి
    • చంద్రబాబు నాయకత్వానికి మద్దతుగా నిలుస్తామన్న ప్రవాసులు
  • ముంబైలో 'మహాలక్ష్మి మెట్రో'పై ఓ లుక్కేద్దామా?
    03 Thu 22:04

    ముంబైలో 'మహాలక్ష్మి మెట్రో'పై ఓ లుక్కేద్దామా?

    • ముంబై రవాణా వ్యవస్థలో ప్రధాన కేంద్రంగా మహాలక్ష్మి మెట్రో
    • లోకల్ ట్రైన్, మోనోరైల్, బస్సు సేవలతో సులభమైన అనుసంధానం
    • దక్షిణ, మధ్య ముంబైలో గణనీయంగా తగ్గిన ప్రయాణ సమయం
    • చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగిన ఆస్తుల విలువ, రియల్ ఎస్టేట్ డిమాండ్
    • ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మరింత మెరుగైన కనెక్టివిటీ
  • క్లాడ్ ఏఐతో ఐటీఆర్ ఫైలింగ్... చార్టర్డ్ అకౌంటెంట్ మన పక్కన కూర్చున్నట్టుందన్న నిపుణులు!
    04 Thu 22:02

    క్లాడ్ ఏఐతో ఐటీఆర్ ఫైలింగ్... చార్టర్డ్ అకౌంటెంట్ మన పక్కన కూర్చున్నట్టుందన్న నిపుణులు!

    • ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వాడకం
    • సీఏతో పనిలేకుండానే రిటర్న్స్ ఫైల్ చేస్తున్న ప్రొఫెషనల్స్
    • ఫారం 16, ఏఐఎస్ డాక్యుమెంట్ల విశ్లేషణలో ఏఐ సాయం
    • పన్నుల విధానంపై అవగాహనకు ఏఐ వాడుతున్న ఎన్నారైలు
    • డేటా భద్రత, గోప్యతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు
  • సైఫ్ అలీ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు... కానీ అమృతా సింగ్ మాత్రం సింగిల్.. కారణం ఇదే!
    05 Thu 21:53

    సైఫ్ అలీ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు... కానీ అమృతా సింగ్ మాత్రం సింగిల్.. కారణం ఇదే!

    • సైఫ్‌తో విడాకుల తర్వాత ఒంటరి జీవితంపై అమృతా సింగ్ పాత ఇంటర్వ్యూ వైరల్
    • మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్‌
    • ఒక పురుషుడి నుంచి కావాల్సినవి నా దగ్గర ఉన్నాయన్న అమృత
    • పిల్లల కోసం ధైర్యంగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి
  • సికింద్రాబాద్‌లో ఈ రోడ్లకు పేర్లు మారాయి తెలుసా?
    06 Thu 21:48

    సికింద్రాబాద్‌లో ఈ రోడ్లకు పేర్లు మారాయి తెలుసా?

    • సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 21 రోడ్ల పేర్ల మార్పు
    • బ్రిటిష్ కాలం నాటి పేర్ల స్థానంలో జాతీయ హీరోల పేర్లు
    • గల్వాన్ వీరుడు సంతోష్ బాబు పేరుతో ఓ మార్గం
    • నెల రోజుల్లో కొత్త సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్న అధికారులు
    • కేంద్ర రక్షణ శాఖ ఆదేశాల మేరకు ఈ మార్పులు
  • అన్నను మించిపోయింది... జీ7 తీర్మానాన్ని పూచికపుల్లలా తీసిపారేసిన కిమ్ సోదరి
    07 Thu 21:36

    అన్నను మించిపోయింది... జీ7 తీర్మానాన్ని పూచికపుల్లలా తీసిపారేసిన కిమ్ సోదరి

    • అణు నిరాయుధీకరణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న కిమ్ సోదరి
    • జీ7 దేశాల డిమాండ్‌ను తిప్పికొట్టిన ఉత్తర కొరియా
    • అణ్వాయుధాలు తమ సార్వభౌమాధికారాన్ని కాపాడే సాధనాలని వ్యాఖ్య
    • తమ జోలికి వస్తే విపత్తు తప్పదని తీవ్ర హెచ్చరిక
  • కంపెనీ ఈవెంట్‌లో ఓన్లీ వెజ్.. సీఈవో నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమారం!
    08 Thu 21:36

    కంపెనీ ఈవెంట్‌లో ఓన్లీ వెజ్.. సీఈవో నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమారం!

    • కంపెనీ ఈవెంట్‌లో సీఈవో శాకాహార భోజనాన్నే పెట్టడంపై వివాదం
    • ఫోటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన ఘటన
    • 70 శాతం మంది ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని కస్బేకర్ వెల్లడి
    • సీఈవో తీరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
  • రామ్ చరణ్ ప్రేమకు పరీక్ష పెట్టిన ఉపాసన!
    09 Thu 21:28

    రామ్ చరణ్ ప్రేమకు పరీక్ష పెట్టిన ఉపాసన!

    • తొలిరోజుల్లో రామ్ చరణ్ ప్రేమను తాను పరీక్షించానన్న ఉపాసన
    • ఐస్‌క్రీమ్ డేట్‌కు తీసుకెళ్లి తన ప్రేమను టెస్ట్ చేశానని వెల్లడి
    • ఆ పరీక్షలో చరణ్ అద్భుతంగా నెగ్గాడని ప్రశంసలు
    • గతేడాది ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయాలు మళ్లీ వైరల్
    • తమది కాలేజీ రోజుల స్నేహం అని, ఫిల్మీ మలుపులు లేవని స్పష్టత
  • రూ.70 వేల ఉద్యోగం పోయిన రోజే.. లక్షన్నర వేతనంతో ఊహించని ఆఫర్!
    10 Thu 21:21

    రూ.70 వేల ఉద్యోగం పోయిన రోజే.. లక్షన్నర వేతనంతో ఊహించని ఆఫర్!

    • ఉద్యోగం కోల్పోయిన రోజే కొత్త ఆఫర్
    • రూ.70 వేల నుంచి రూ.1.58 లక్షలకు పెరిగిన జీతం
    • విదేశీ కంపెనీలో... అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV