01 Thu 10:49 మ్యాజిక్ మార్క్ దాటిన బీజేపీ.. ఒక్కో రౌండ్ కు పెరుగుతున్న ఆధిక్యం 259 స్థానాల్లో బీజేపీ ముందంజ ఎస్పీ 129 స్థానాల్లో ఆధిక్యం గెలుపు దిశగా యోగి, అఖిలేశ్
02 Sat 06:47 ఏపీ ఉగ్రకుట్ర కేసు: రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్ర కుట్ర కేసులో రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ విజయవాడ ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం సమర్పించిన దర్యాప్తు సంస్థ మహమ్మద్ అలీ అనే వ్యక్తిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అభియోగాలు ఒక వర్గం నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడి
03 Sat 06:45 పసిఫిక్ మహాసముద్రంలో ‘జగ్మి’ తుపాను ఎఫెక్ట్.. రుతుపవనాల ఎనర్జీని లాగేసుకున్న వైనం! జూన్ 4న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం దక్షిణ మహారాష్ట్ర పరిసరాల్లో పూర్తిగా స్తంభన జూన్ మొదటి రెండు వారాల్లో 42.6 మి.మీ వర్షపాతం నమోదు మధ్య భారత దేశంలో భారీ వర్షపాత లోటు బలహీనమైన సోమాలి జెట్ వాయుప్రవాహాలతో రుతుపవనాలకు బ్రేక్
04 Sat 06:32 యూకేలో 'గ్రూమింగ్ గ్యాంగ్స్' కలకలం.. 2.5 లక్షల మంది బాధితులంటూ ఎంపీ నివేదిక యూకే ఎంపీ రూపర్ట్ లోవ్ నివేదికతో ‘గ్రూమింగ్ గ్యాంగ్స్’పై మళ్లీ చర్చ దశాబ్దాలుగా 2.5 లక్షల మంది బాలికలు లైంగిక దోపిడీకి గురయ్యారని అంచనా ఈ నేరాలకు పాకిస్థానీ మూలాలున్న వారే కారణమని నివేదికలో ఆరోపణ జాతివివక్ష ఆరోపణల భయంతోనే పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోలేదని వెల్లడి
05 Sat 06:23 మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా?.. గుడివాడ అమర్నాథ్‌కు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్ వ్యక్తిగత విమర్శలపై వైసీపీకి హోంమంత్రి అనిత గట్టి హెచ్చరిక మీ ఇంట్లో ఆడవాళ్ల గురించి ఆలోచించుకోవాలని హితవు గతంలో తనపై జరిగిన వేధింపులకు కేసులు పెట్టలేదన్న మంత్రి అభివృద్ధిపైనే తన దృష్టి అని, ప్రతీకార చర్యలు ఉండవని స్పష్టీకరణ
06 Fri 23:12 హైదరాబాద్ మల్టీప్లెక్స్‌ల్లో ఫుడ్ సేఫ్టీ దాడులు... ఎక్కడ ఏం గుర్తించారంటే? హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు రెస్టారెంట్లతో పోలిస్తే సినిమా హాళ్లలో పరిస్థితి మెరుగ్గా ఉందని వెల్లడి కొన్నిచోట్ల గడువు ముగిసిన పదార్థాలు, నిల్వలో లోపాలు గుర్తింపు పెద్దఎత్తున పురుగులు, అపరిశుభ్రత వంటి సమస్యలు లేవన్న అధికారులు లోపాలున్న చోట సిబ్బందికి సూచనలు
07 Fri 22:54 తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. మణికొండలో జనసేన కొత్త ఆఫీస్ హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి
08 Fri 22:42 కోల్‌కతాలో నారా లోకేశ్ జోరు... 5 గంటల వ్యవధిలో ఏకంగా 17 సమావేశాలు! పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కోల్‌కతాలో మంత్రి లోకేశ్ పర్యటన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి కేవలం 5 గంటల వ్యవధిలో 17 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం ఐటీసీ, శ్యామ్ ఫెర్రో, విక్రమ్ సోలార్, కోల్ ఇండియా వంటి సంస్థలతో చర్చలు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను వివరించిన లోకేశ్
09 Fri 22:41 శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ)లో మరోసారి పెద్ద తిరుగుబాటు తొమ్మిది మందిలో ఆరుగురు లోక్‌సభ ఎంపీలు రెబల్‌గా మారడంతో సంక్షోభం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన
10 Fri 22:24 గోల్డ్ చైన్లు, క్రూరమైన చూపు.. నాని 'ప్యారడైజ్' నుంచి మరో పవర్‌ఫుల్ పాత్ర! నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'ది ప్యారడైజ్' భయంకరమైన పాత్రలో నటుడు రాఘవ్ జుయల్ ఆగస్టు 21న సినిమా గ్రాండ్ రిలీజ్ తెలుగు సహా 8 భాషల్లో విడుదల కానున్న చిత్రం కీలక పాత్రల్లో మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు