ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భార్యతో విడాకులు తీసుకున్న ప్రముఖ తమిళ సినీ దర్శకుడు
    Tue 14:31

    భార్యతో విడాకులు తీసుకున్న ప్రముఖ తమిళ సినీ దర్శకుడు

    • భార్యతో విడాకులు తీసుకున్న బాల
    • 17 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు 
    • విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు
    Read full story
  • హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ ఏమన్నదంటే?
    Mon 16:40

    హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ ఏమన్నదంటే?

    • రెండు రోజుల క్రితం భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు
    • కాల్పులు జరిపింది మా బలగాలేనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి
    • సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయన్న ఇరాన్
    Read full story
  • పశ్చిమాసియా టెన్షన్: లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
    Mon 16:37

    పశ్చిమాసియా టెన్షన్: లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చివరి గంటలో ఆవిరైన లాభాలు
    • భారీగా 10.5 శాతం పెరిగిన ఇండియా వీఐఎక్స్ సూచీ
    • పీఎస్‌యూ బ్యాంకింగ్, మీడియా షేర్లు రాణించగా, ఐటీ, రియల్టీ డీలా
    • నిఫ్టీకి 24,400 - 24,500 జోన్ కీలక నిరోధమన్న నిపుణులు
    Read full story
  • రేపు రాజస్థాన్‌లో మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో నేడు భారీ అగ్నిప్రమాదం
    Mon 16:25

    రేపు రాజస్థాన్‌లో మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో నేడు భారీ అగ్నిప్రమాదం

    • రాజస్థాన్ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం
    • ప్రధాని మోదీ ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ఘటన
    • మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
    • ప్రమాదంలో ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన లేదు
    • ప్రారంభోత్సవ కార్యక్రమంపై నెలకొన్న అనిశ్చితి
    Read full story
  • మూడు పూటలా అన్నమే... అయినా కండలు తిరిగిన దేహం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వర్కర్ స్టోరీ!
    Mon 16:24

    మూడు పూటలా అన్నమే... అయినా కండలు తిరిగిన దేహం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వర్కర్ స్టోరీ!

    • కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకుంటున్న చెన్నై భవన నిర్మాణ కార్మికుడు
    • వ్యాయామం, ఆహార నియమాలతోనే సాధ్యమన్న వర్కర్
    • రోజుకు మూడు పూటలా అన్నం, కూరగాయలతో కూడిన సాధారణ భోజనం
    • ప్రొటీన్ పౌడర్లు, స్టిరాయిడ్స్ వంటివి ఎప్పుడూ తీసుకోలేదని వెల్లడి
    • వారానికి ఐదు రోజులు క్రమం తప్పని వ్యాయామం, 7 గంటల నిద్ర
    Read full story
  • భారత రాజకీయాల్లో చంద్రబాబు సూపర్ స్టార్: బుద్దా వెంకన్న
    Mon 16:20

    భారత రాజకీయాల్లో చంద్రబాబు సూపర్ స్టార్: బుద్దా వెంకన్న

    • తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు చంద్రబాబు అన్న బుద్దా వెంకన్న
    • ఏ నాయకుడికి లేనంత క్రేజ్ చంద్రబాబుకు ఉందని కితాబు
    • జాతీయ స్థాయిలో పెద్ద పదవులు వద్దని రాష్ట్రానికి సేవ చేస్తున్నారని వ్యాఖ్య
    Read full story
  • విజయ్ దేవరకొండ-శౌర్యువ్ చిత్రం ప్రారంభం.. ముహూర్తం షాట్ కు నాని క్లాప్
    Mon 16:03

    విజయ్ దేవరకొండ-శౌర్యువ్ చిత్రం ప్రారంభం.. ముహూర్తం షాట్ కు నాని క్లాప్

    • శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభం
    • పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో నాని
    • తొలి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాని
    • ఈ సినిమా కోసం నా సర్వస్వం ఇస్తానన్న విజయ్ దేవరకొండ
    • వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం
    Read full story
  • హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉంది: తుమ్మల నాగేశ్వరరావు
    Mon 16:03

    హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉంది: తుమ్మల నాగేశ్వరరావు

    • హరీశ్ రావు మానసిక వేదనతో బాధపడుతున్నారన్న తుమ్మల
    • జరుగుతున్న అవమానాలవల్లే ఆయన స్థితి ఇలా తయారైందని వ్యాఖ్య
    • బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని విమర్శ
    Read full story
  • 84 రోజుల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచిన ఎయిర్‌టెల్
    Mon 15:59

    84 రోజుల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచిన ఎయిర్‌టెల్

    • రూ.859 నుంచి రూ.899కి సవరించిన ఎయిర్‌టెల్
    • రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌పై రూ.40 అదనపు భారం
    • రూ.799 ప్లాన్‌ను తొలగించిన ఎయిర్‌టెల్
    Read full story
  • కేసీఆర్ జగిత్యాల సభకు హరీశ్ రావు గైర్హాజరు.. తెర వెనుక కీలక వ్యూహం!
    Mon 15:48

    కేసీఆర్ జగిత్యాల సభకు హరీశ్ రావు గైర్హాజరు.. తెర వెనుక కీలక వ్యూహం!

    • చాలా రోజుల తర్వాత జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ
    • ఈ కీలక సభకు దూరంగా హరీశ్ రావు.. హుటాహుటిన ఢిల్లీకి 
    • కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయసలహా కోసం పయనం
    • ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనా న్యాయపరమైన కార్యాచరణకు సన్నాహాలు
    • హరీశ్‌తో పాటు వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర కూడా ఢిల్లీకి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV