ఏపీలో 61 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 7,547 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 19 కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 237 మంది
- ఇంకా 887 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,478 మంది కరోనా బారినపడగా, వారిలో 23,02,862 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 887 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.
.