Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Sensex looses 1491 points
  • 1,491 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 382 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు విలువ
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మన దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈరోజు మార్కెట్లు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,491 పాయింట్లు పతనమై 52,842కి పడిపోయింది. నిఫ్టీ 382 పాయింట్లు కోల్పోయి 15,863 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.46%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.38%), టాటా స్టీల్ (1.12%), ఇన్ఫోసిస్ (0.93%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-7.63%), యాక్సిస్ బ్యాంక్ (-6.70%), మారుతి (-6.56%), బజాజ్ ఫైనాన్స్ (-6.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-6.27%).
Sensex
Nifty
Stock Market

More Telugu News