Sun 12:13 సచిన్ తర్వాత అంత గొప్ప ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న మిథాలీ రాజ్ ఆరు ప్రపంచకప్ లలో పాల్గొన్న రెండో భారత క్రికెటర్ గతంలో సచిన్ ఒక్కడికే ఈ ఘనత తొలి మహిళా క్రికెటర్ గుర్తింపు కూడా ఆమెకే Read full story
Sat 12:18 క్యాంప్ పాలిటిక్స్.. హైదరాబాదులో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని రిసార్ట్‌కు తరలించిన కాంగ్రెస్ Read full story
Sat 12:15 బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి అట్టహాసంగా జరిగిన సువేందు అధికారి ప్రమాణస్వీకారం హాజరైన మోదీ, అమిత్ షా, చంద్రబాబు తదితర నేతలు సువేందు కేబినెట్ మంత్రులుగా పలువురి ప్రమాణస్వీకారం Read full story
Sat 12:12 98 ఏళ్ల బీజేపీ కార్యకర్త పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ.. కోల్‌కతాలో భావోద్వేగ దృశ్యం పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారంలో అరుదైన దృశ్యం 98 ఏళ్ల బీజేపీ కార్యకర్త మఖన్ లాల్ సర్కార్ పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ 1953లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి కశ్మీర్‌లో అరెస్టైన సర్కార్ సువేందు అధికారి ప్రమాణ స్వీకారంతో బెంగాల్‌లో బీజేపీ తొలి ప్రభుత్వం Read full story
Sat 12:09 అంతులేని ఉత్కంఠ.. సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్ అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన విజయ్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతును కచ్చితంగా చూపించాల్సిందేనన్న గవర్నర్ తిరుమావళవన్‌ను కలిసి మద్దతు కోరనున్న విజయ్ Read full story
Sat 12:07 వివాహ వేడుకకు హాజరై.. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్ ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ కుమారుడి వివాహ వేడుక విజయవాడలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్ వధూవరులు కిరణ్, పుష్పలతలను ఆశీర్వదించిన మంత్రి అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు Read full story
Sat 11:31 నెల్లూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా మర్రిపాడు మండలంలో బోల్తా పడిన బస్సు ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు Read full story
Sat 11:26 బోయపాలెం సర్పంచ్ కుమార్తె వివాహానికి హాజరైన మంత్రి లోకేశ్ మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుక నూతన వధూవరులు జ్యోత్స్న, కళ్యాణ కృష్ణలను ఆశీర్వదించిన మంత్రి వేడుకలో పాల్గొన్న పలువురు టీడీపీ నేతలు Read full story
Sat 11:25 ఒకసారి గెలిస్తే దశాబ్దాల పాటు అధికారం.. జ్యోతి బసు, మమతల మాదిరిగా సువేందుకూ సుదీర్ఘ పాలన సాధ్యమేనా? లెఫ్ట్ ఫ్రంట్ 34 ఏళ్లు, మమతా బెనర్జీ 15 ఏళ్లు నిరంతరాయంగా పాలించిన వైనం ప్రస్తుతం తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారికి అదే స్థిరత్వం లభిస్తుందా? బలమైన కేడర్, భావోద్వేగ బంధం, బలహీన ప్రతిపక్షం బెంగాల్ సుదీర్ఘ పాలనకు కారణాలు సువేందుకు కేంద్రం మద్దతు అనుకూలాంశం పార్టీలో అంతర్గత సమన్వయం, పాలనపై దృష్టి సారించడం వంటి సవాళ్లు Read full story
Sat 11:12 ఆడి, ఫెరారీలనే వెనక్కి నెట్టి.. ప్రపంచంలో మూడో శక్తిమంతమైన బ్రాండ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్! టయోటా, బీఎండబ్ల్యూ తర్వాత స్థానం.. ఆడి, ఫెరారీ వెనక్కి 30 శాతం వృద్ధితో 1.2 బిలియన్ డాలర్లకు చేరిన బ్రాండ్ విలువ ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో విస్తరించిన కార్యకలాపాలు టాప్-5లో నిలిచిన టాటా మోటార్స్.. జాబితాలో మహీంద్రా, మారుతీ Read full story