గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం జగన్
- కాసేపట్లో రాజ్ భవన్‌కు సీఎం జగన్
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనా చర్చించే అవకాశం
సాధారణంగా ఏ కీలక పరిణామం సందర్భంగా అయినా సీఎం జగన్ నేరుగా రాజ్ భవన్ వెళ్లి, గవర్నర్ హరిచందన్‌తో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మరోమారు జగన్ రాజ్ భవన్ కు వెళుతుండటంతో గవర్నర్‌తో సీఎం భేటీపై ఆసక్తి నెలకొంది.