Mon 17:20 అజిత్ మాటంటే మాటే! అజిత్ తాజా చిత్రంగా 'వలిమై' ఈ నెల 24న థియేటర్లలో విడుదల అంచనాలను అందుకోలేకపోయిన సినిమా అభిమానుల్లో అసంతృప్తి Read full story
Wed 14:34 అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఉన్న గందరగోళానికి తెరదించిన ప్రభుత్వం అమరావతి స్పెల్లింగ్ విషయంలో స్పష్టతనిచ్చిన ప్రభుత్వం 'Amaravathi'కి బదులుగా 'Amaravati' అని రాయాలని స్పష్టీకరణ ఈ కొత్త మార్పును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు Read full story
Wed 14:30 అన్నెసీ ఫెస్టివల్ కు 'బాహుబలి'... యానిమేషన్ అనేది హద్దులు లేని కాన్వాస్ అన్న రాజమౌళి ప్రతిష్ఠాత్మక అన్నెసీ 2026 ఫెస్టివల్ కు బాహుబలి యానిమేషన్ చిత్రం ఎంపిక 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' విభాగంలో ప్రదర్శించనున్న 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ఇది భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవమన్న దర్శకధీరుడు Read full story
Wed 14:12 దేవుడు అన్నీ చూస్తున్నాడు.. మత్స్యకారుల హక్కుల్ని చంద్రబాబు తాత కూడా తీసుకోలేరు: జగన్ కళ్లు మూసి తెరిచేలోగా మళ్లీ మన ప్రభుత్వమన్న జగన్ కూటమి పాలనలో మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని విమర్శ జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ తమ హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టులు, హార్బర్లు నిర్మించామని వెల్లడి అధికారంలోకి రాగానే మత్స్యకారుల హక్కులు కాపాడతామని హామీ Read full story
Wed 14:07 విద్యాశాఖ మంత్రిగా... నారా లోకేశ్ కృషికి దక్కిన ఇంటర్ 'ఫలితం' ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత 12 ఏళ్ల తరువాత మొదటి సంవత్సరం 77 శాతం ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్ గతేడాది కంటే 8 శాతం పెరిగి 66 శాతం ఉత్తీర్ణత నమోదు ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్నభోజనం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు పంపిణీ కళాశాలల్లో సౌకర్యాల కల్పన Read full story
Wed 13:57 ఉదయనిధి స్టాలిన్ ఆస్తులపై ఐటీ విచారణ.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశం ఉదయనిధి స్టాలిన్ ఆస్తుల అఫిడవిట్‌పై ఐటీ విచారణకు హైకోర్టు ఆదేశం 2021, ప్రస్తుత అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని ఓటరు పిటిషన్ ఏప్రిల్ 20లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఐటీ శాఖకు గడువు పోలింగ్‌కు ముందే అభ్యర్థి ఆర్థిక వివరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని వ్యాఖ్య ఈసీఐ పాత్ర, చట్టంలోని నిబంధనలపై కోర్టుకు వివరించిన న్యాయవాది Read full story
Wed 13:41 ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? యుద్ధంపై ఇప్సాస్-రాయిటర్స్ సర్వే యుద్ధంపై అమెరికా ప్రజల్లో ఎక్కువమందిలో అసంతృప్తి యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న 54 శాతం మంది అమెరికన్లు రిపబ్లికన్ పార్టీలో 54 శాతం మంది మాత్రమే యుద్దానికి అనుకూలం Read full story
Wed 13:37 టీసీఎస్‌లో మత మార్పిడి కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు! నాసిక్ టీసీఎస్‌లో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలు ఆర్థికంగా బలహీనంగా ఉన్న కొత్త ఉద్యోగులే నిందితుల టార్గెట్ అండర్‌కవర్ ఆపరేషన్‌తో కుట్రను ఛేదించిన పోలీసులు హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన సిట్ కుట్ర కోసం వాట్సాప్ గ్రూప్ నడిపినట్లు గుర్తించిన అధికారులు Read full story
Wed 13:14 కుమార్తెల పెళ్లిళ్లు, రాజకీయాలపై నటుడు రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు శివాని, శివాత్మికలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయన్న రాజశేఖర్ ప్రస్తుతం వారి దృష్టి సినిమాలపైనే ఉందని వెల్లడి రాజకీయాల్లో ఉన్నప్పుడు తాము సొంత డబ్బునే ఖర్చు చేశామన్న రాజశేఖర్ విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని వ్యాఖ్య Read full story
Wed 13:02 అవకాశం వస్తే చిరంజీవి సినిమాలో విలన్‌గా చేస్తా: 'ఎఫ్.సి.ఏ' మీట్ ది ప్రెస్ లో హీరో రాజశేఖర్ 'బైకర్' చిత్రంలోని నటనకు గాను హీరో రాజశేఖర్‌ను సత్కరించిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మంచి కథ వస్తే చిరంజీవి చిత్రంలో విలన్‌గా నటించడానికి సిద్ధమని వెల్లడి తమిళ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం గొప్ప విషయమని ప్రశంస 'బైకర్' హిట్ ఆనందాన్నిచ్చిందన్న రాజశేఖర్ రాజశేఖర్ వ్యక్తిత్వాన్ని, నటనను కొనియాడిన సీనియర్ జర్నలిస్టులు Read full story