Cricket: ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ ను గుర్తుపట్టండి చూద్దాం.. వీడియో ఇదిగో!

Did You Recognise This Star Cricket
  • ఆసక్తికరంగా స్టార్ స్పోర్ట్స్ ప్రోమో
  • స్టార్ ప్లేయర్ కొత్త లుక్ ఎలా ఉందంటూ వీడియో పోస్ట్
  • సూపర్ అంటూ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
ఫొటోలోని స్టార్ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారా? కొంచెం కష్టమే కదా! అది టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే నమ్ముతారా? కష్టం కదా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు కదా. ధోనీకి ఇలా వేషాలు మార్చడం కొత్తేం కాదు లెండి. గత ఏడాది ఐపీఎల్ సీజన్ సందర్భంగా సన్యాసిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు ధోనీ. 

మళ్లీ ఇప్పుడు ఫ్రెష్ సీజన్ కోసం ఖాకీ డ్రెస్సేసి డ్రైవర్ గా మారాడు. స్టార్ స్పోర్ట్స్ ప్రకటనల కోసం ఓ ప్రోమోలో ఈ కొత్త లుక్ లో కనిపించాడు మన స్టార్ క్రికెటర్. ధోనీ లుక్కులకు సంబంధించి పలు వీడియోలను విడుదల చేసింది. కొత్త లుక్ ఎలా ఉందంటూ అభిమానుల అభిప్రాయాలను అడుగుతోంది. దీంతో అభిమానులు అతడి లుక్ ను చూసి తెగ సంబరపడిపోతున్నాఆరు. 

వీడియో లింక్

వీడియో లింక్1
Cricket
Team India
MS Dhoni
Chennai Super Kings
IPL

More Telugu News