దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు
- నిన్న 278 మంది మృతి
- యాక్టివ్ కేసులు 1,64,522
- రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతం
- మొత్తం మృతుల సంఖ్య 5,12,622
రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉందని తెలిపింది. కరోనా నుంచి మొత్తం 4,21,89,887 మంది కోలుకున్నారని వివరించింది. మొత్తం మృతుల సంఖ్య 5,12,622గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 176,19,39,020 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.