జూబ్లీహిల్స్‌లోని నివాసానికి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
- జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు నేతలు
- భారీగా చేరుకున్న బంధువులు, వైసీపీ కార్యకర్తలు
- పోలీసుల భద్రత ఏర్పాట్లు
ఆ ప్రాంతంలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే అక్కడికి వెళ్లి పరామర్శించనున్నారు. అలాగే, పలువురు ఏపీ నేతలు కూడా హైదరాబాద్ బయలుదేరనున్నారు. కాగా, జూబ్లీహిల్స్‌లోని నివాసం వద్ద ఆయన పార్థివ దేహాన్ని కొద్దిసేపు ఉంచాక మళ్లీ ఏపీకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.