యూరప్ లో గాలికి కొట్టుకుపోతున్న జనాలు.. వీడియో ఇదిగో!
- యూరప్ ను వణికిస్తున్న యూనిస్ తుపాను
- గంటకు 196 కిలోమీటర్ల వేగంతో గాలులు
- విమానాలు సైతం ఊగిపోతున్న వైనం
ముఖ్యంగా తీరప్రాంతాల ప్రజలు మరింత సమస్యను ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల కరెంటు తీగలు తెగిపోవడంతో అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రింది వీడియో దక్షిణ లండన్ లో తీసినది.