షోరూంలో అన్నీ చిల్లర నాణేలు ఇచ్చి స్కూటర్ కొనుగోలు చేసిన వ్యక్తి... వీడియో ఇదిగో!
- అసోంలో ఘటన
- 8 నెలలుగా చిల్లర నాణేలు పోగుచేసిన వ్యక్తి
- ప్రయాసపడి లెక్కించిన షోరూం సిబ్బంది
- సోషల్ మీడియాలో వీడియో సందడి
అయితే, ఆ చిల్లర లెక్కించేందుకు షోరూం సిబ్బంది కాస్త శ్రమపడాల్సి వచ్చింది. ఇతర పనులన్నీ మానుకుని ప్లాస్టిక్ ట్రేలలో వేసుకుని ఆ చిల్లర నాణేలు లెక్కించారు. ఎలాగైతేనేం... ఆ వ్యక్తి స్కూటర్ కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలు లావాదేవీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.