విద్యుత్ కోతలు ఎక్కడున్నాయి అని దబాయించిన హవాలా మంత్రి గారికి వాస్తవం తెలిసినట్టుంది: అయ్యన్నపాత్రుడు
- ఏపీలో విద్యుత్ కోతలు
- స్పందించిన అయ్యన్న
- విద్యుత్ శాఖపై దృష్టి పెట్టాలని మంత్రి బాలినేనికి హితవు
- చంద్రబాబుపై ఏడుపులు ఎందుకంటూ ట్వీట్
రష్యా, శ్రీలంక పేకాటల మీద, హవాలా మీద పెట్టే శ్రద్ధ కొంచెం మీ శాఖపైనా పెట్టండి... రాష్ట్రం మొత్తం విద్యుత్ కోతలు ఉన్నాయో లేదో తెలుస్తుంది అని హితవు పలికారు. "మీకు పేకాటలో డబ్బులు పోతే కూడా దానికి చంద్రబాబే కారణం అనేలా ఉన్నారు. జగన్ అసమర్థుడు అని ఒప్పుకోకుండా ఇంకా చంద్రబాబుపై ఏడుపులు ఎందుకు?" అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు.