Maharshi Raghava: సినీ నటుడు మహర్షి రాఘవకు మాతృవియోగం

Actor Raghava mother passes away
  • రాఘవ తల్లి కమలమ్మ కన్నుమూత
  • ఆమె వయసు 84 సంవత్సరాలు
  • జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో రేపు అంత్యక్రియలు

ప్రముఖ సినీ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి గోగినేని కమలమ్మ ఈరోజు కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు. వీరిలో రాఘవ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉంటున్నారు. కమలమ్మ అంత్యక్రియలు రేపు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. మరోవైపు రాఘవకు పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

  • Loading...

More Telugu News