Waqf Board: రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు సభ్యులను నియమించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకం జరిపింది. వక్ఫ్ బోర్డులో ఎలెక్టెడ్ మెంబర్ గా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను నియమించారు. నామినేటెడ్ సభ్యులుగా మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్, షబ్నం అఫ్రోజ్, అబ్దుల్ బషీరుద్దీన్, ఖాదర్ బాషా, షేక్ షరీన్ బేగంలను నియమించారు. ఈ మేరకు సీఎం జగన్ ఆమోదం తెలుపగా, అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Waqf Board
Members
CM Jagan
Andhra Pradesh

More Telugu News