ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విజయవాడలో ఉద్యోగుల ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ ను తప్పించారా?: పవన్ కల్యాణ్
    Tue 19:53

    విజయవాడలో ఉద్యోగుల ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ ను తప్పించారా?: పవన్ కల్యాణ్

    • సవాంగ్ ను బదిలీ చేసిన ఏపీ సర్కారు
    • డీజీపీగా కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి
    • ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటన్న పవన్
    • ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్
    Read full story
  • కిడారి శ్రావణ్ పెళ్లి వేడుకకు హాజరైన నారా లోకేష్.. ఫొటోలు ఇవిగో!
    Wed 18:08

    కిడారి శ్రావణ్ పెళ్లి వేడుకకు హాజరైన నారా లోకేష్.. ఫొటోలు ఇవిగో!

    • జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ వివాహానికి హాజరైన మంత్రి నారా లోకేష్
    • పాడేరు సమీపంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
    • మార్గమధ్యంలో ప్రజలను కలిసి వినతులు స్వీకరించిన లోకేష్
    • పలుచోట్ల టీడీపీ శ్రేణులు, గిరిజనులతో ముఖాముఖి
    • సోషల్ మీడియా ద్వారా పర్యటన వివరాలు వెల్లడి
    Read full story
  • హిందువునని నిరూపించుకోవడానికి రోజూ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఒక దీపం వెలిగిస్తే చాలు: సుప్రీంకోర్టు
    Wed 17:52

    హిందువునని నిరూపించుకోవడానికి రోజూ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఒక దీపం వెలిగిస్తే చాలు: సుప్రీంకోర్టు

    • ఆలయాల్లో మహిళల వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
    • విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని తొమ్మిది మండి జడ్జిల బెంచ్
    • హిందూ మతం అనేది ఒక జీవన విధానం అన్న జస్టిస్ నాగరత్న
    Read full story
  • 'పౌర్ణమి' అందుకే ఆడలేదు: దర్శకుడు ఎమ్మెస్ రాజు!
    Wed 17:49

    'పౌర్ణమి' అందుకే ఆడలేదు: దర్శకుడు ఎమ్మెస్ రాజు!

    • దర్శక నిర్మాతగా ఎమ్మెస్ రాజుకి మంచిపేరు
    • కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలు 
    • త్వరలో విడుదల కానున్న 'అగధ'  
    • స్టార్ హీరోలతో అందుకే చేయడం లేదని వెల్లడి 
    Read full story
  • ఇది కొత్త రియాలిటీ... దీన్ని ప్రోత్సహిద్దాం: సీఎం చంద్రబాబు
    Wed 17:41

    ఇది కొత్త రియాలిటీ... దీన్ని ప్రోత్సహిద్దాం: సీఎం చంద్రబాబు

    • వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు పిలుపు
    • పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని 8 సూచనలను పాటిద్దామన్న ముఖ్యమంత్రి
    • పెట్రోల్ వాడకం, విదేశీ పర్యటనలు తగ్గించుకుని దుబారాకు అడ్డుకట్ట వేయాలని సూచన
    • అమరావతిలో బైసర్ ఇనిస్టిట్యూట్, కిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
    • క్వాంటమ్ వ్యాలీతో అమరావతి నుంచి ప్రపంచానికి కంప్యూటర్లు అందిస్తామన్న సీఎం
    Read full story
  • అవతార్-3... ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ!
    Wed 17:40

    అవతార్-3... ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ!

    • గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన అవతార్-3
    • జూన్ 24న డిస్నీప్లస్ వేదికగా స్ట్రీమింగ్
    • అదే రోజున భారత్ లో జియో స్టార్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం
    Read full story
  • పాక్, సౌదీనే కాదు.. ఆ కూటమిలో ఇంకొన్ని దేశాలు చేరుతున్నాయట!
    Wed 17:26

    పాక్, సౌదీనే కాదు.. ఆ కూటమిలో ఇంకొన్ని దేశాలు చేరుతున్నాయట!

    • పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
    • సౌదీ అరేబియాతో ఉన్న ఒప్పందంలోకి టర్కీ, ఖతార్
    • ఇస్లామిక్ నాటో తరహా కూటమి ఏర్పాటుపై సంకేతాలు
    • ఈ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదన్న పాకిస్థాన్
    • పరిణామాలను గమనిస్తున్నామని స్పష్టం చేసిన భారత్
    Read full story
  • ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు నట్టికుమార్ రాజీనామా.. కౌన్సిల్ తీరుపై విమర్శలు
    Wed 17:25

    ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు నట్టికుమార్ రాజీనామా.. కౌన్సిల్ తీరుపై విమర్శలు

    • నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ విధానం అమలులో కౌన్సిల్ విఫలమయిందన్న నట్టికుమార్
    • దీనివల్ల చిన్న, మధ్యతరగతి నిర్మాతలు నష్టపోతున్నారని ఆవేదన
    • ఆడిటింగ్, ఆర్థిక నిర్వహణలో జవాబుదారీతనం లోపించిందని విమర్శ
    Read full story
  • సూపర్‌ షి ఐలాండ్.. ఈ దీవి స్త్రీలకు మాత్రమే
    Wed 17:21

    సూపర్‌ షి ఐలాండ్.. ఈ దీవి స్త్రీలకు మాత్రమే

    • 2017లో మహిళలకు మాత్రమే ప్రారంభించిన క్రిస్టినా రోత్
    • 8.4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ద్వీపం
    • ఫిన్‌లాండ్ సమీపంలోని బాల్టిక్ సముద్రంలో మహిళలకు ప్రత్యేక ప్రదేశం
    Read full story
  • గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన విద్యార్థిని
    Wed 17:04

    గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన విద్యార్థిని

    • మంగళూరులో రూ. 35 లక్షల విలువైన గంజాయితో బీసీఏ విద్యార్థిని అరెస్ట్
    • నిందితురాలు సుహానా నుంచి 1.40 కిలోల హైబ్రిడ్ గంజాయి స్వాధీనం
    • చెన్నై నుంచి గంజాయి తెచ్చి విద్యార్థులకు అమ్ముతున్నట్టు గుర్తింపు
    • నిందితురాలిపై గతంలోనూ బెంగళూరు, మంగళూరులో పలు కేసులు ఉన్నాయి
    • కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ముల్కి పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV