• రేపే పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం.. ప్రారంభమైన కౌంట్ డౌన్!
    Sun 08:42

    రేపే పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం.. ప్రారంభమైన కౌంట్ డౌన్!

    • రేపు ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం
    • ఈ తెల్లవారుజామున 4.29 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్
    • మూడు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ
  • 'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు
    Fri 18:36

    'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు

    • విజయ్ ఆంటోని కొత్త చిత్రం 'వంద దేవుళ్లు'
    • ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన నటుడు మంచు విష్ణు
    • పోస్టర్ ఇంటెన్స్‌గా, హృద్యంగా ఉందని ప్రశంస
    • ఇదొక 'ఫ్యామిలీ బయోపిక్' అని పేర్కొన్న విష్ణు
    • దర్శకుడు శశి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు
  • బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగింది శూన్యం: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
    Fri 18:35

    బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగింది శూన్యం: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

    • అంకెల గారడీ తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనంలేదన్న ప్రశాంత్ రెడ్డి
    • అవినీతికి అవకాశం ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించారన్న మాజీ మంత్రి
    • ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారన్న ప్రశాంత్ రెడ్డి
  • ఆన్‌లైన్ జూదానికి చెక్... మరో 300 యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం వేటు
    Fri 18:24

    ఆన్‌లైన్ జూదానికి చెక్... మరో 300 యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం వేటు

    • ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై కేంద్రం కఠిన చర్యలు
    • మరిన్ని అక్రమ వెబ్‌సైట్లు, యాప్‌లపై తాజాగా వేటు
    • కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం కింద కొనసాగుతున్న చర్యలు
    • ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యల నేపథ్యంలో కఠిన నిబంధనలు
    • ఈ-స్పోర్ట్స్, సురక్షిత గేమింగ్‌కు మాత్రం ప్రభుత్వ ప్రోత్సాహం
  • మరోసారి అధికారమే లక్ష్యంగా మమతా బెనర్జీ మేనిఫెస్టో.. ప్రజలను ఆకట్టుకునే దిశగా 10 హామీలు!
    Fri 18:23

    మరోసారి అధికారమే లక్ష్యంగా మమతా బెనర్జీ మేనిఫెస్టో.. ప్రజలను ఆకట్టుకునే దిశగా 10 హామీలు!

    • ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
    • బీజేపీని ఢీకొనేందుకు భారీ హామీలను ప్రకటించిన మమత
    • బీజేపీకి ఈసీ లబ్ధి చేకూరుస్తోందని ఆరోపణ
  • తమిళనాడులో వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. ఎనిమిది మంది మృతి
    Fri 18:11

    తమిళనాడులో వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. ఎనిమిది మంది మృతి

    • సేలం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
    • అదుపుతప్పి మరో లైన్‌లోకి వెళ్లి వాహనాలను ఢీకొట్టిన బస్సు
    • ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
  • ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని భారత్ ఆపగలదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
    Fri 18:10

    ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని భారత్ ఆపగలదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

    • నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యాలయ భవన నిర్మాణ భూమి పూజ
    • హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 
    • ప్రపంచ యుద్ధాలను ఆపగల సత్తా భారత్‌కు ఉందని వ్యాఖ్య
    • శాంతి స్థాపన కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోందని వెల్లడి
    • ప్రపంచంలో బలవంతుడిదే రాజ్యం అనే నీతి నడుస్తోందని విమర్శ
  • యుద్ధ ట్యాంకును నడిపిన కిమ్ జాంగ్ ఉన్ కుమార్తె
    Fri 18:09

    యుద్ధ ట్యాంకును నడిపిన కిమ్ జాంగ్ ఉన్ కుమార్తె

    • పక్కనే కూర్చున్న కింగ్ జాంగ్ ఉన్
    • గత కొన్నాళ్లుగా తరచూ తండ్రితో కలిసి కనిపిస్తున్న కిమ్ కూతురు
    • ఫొటోలు విడుదల చేసిన అధికార మీడియా
  • బడ్జెట్‌లో బీసీల గొంతు కోశారు.. రూ. 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది?: గంగుల కమలాకర్
    Fri 17:48

    బడ్జెట్‌లో బీసీల గొంతు కోశారు.. రూ. 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది?: గంగుల కమలాకర్

    • రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప మరేం లేదన్న గంగుల
    • బీసీ ఆత్మగౌరవ భవనాల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
    • కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శ
  • అవినాశ్ రెడ్డి నటన ఆస్కార్ రేంజ్‌లో ఉంది: బీటెక్ రవి
    Fri 17:40

    అవినాశ్ రెడ్డి నటన ఆస్కార్ రేంజ్‌లో ఉంది: బీటెక్ రవి

    • చంద్రబాబుకు సునీత సహకరిస్తోందన్న అవినాశ్ వ్యాఖ్యలపై బీటెక్ రవి మండిపాటు
    • సునీతకు రాజకీయ కోరిక ఉంటే అవినాశ్ స్థానంలో ఆమె ఎంపీ అయ్యేవారని వ్యాఖ్య
    • వివేకా హత్య కేసులో అవినాశ్ శిక్ష నుంచి తప్పించుకోలేరన్న బీటెక్ రవి