Sat 18:15 టీమిండియా యువ బౌలర్లపై కాసుల వర్షం... దీపక్ చహర్ కు రూ.14 కోట్లు, ప్రసిద్ధ్ కృష్ణకు రూ.10 కోట్లు కొనసాగుతున్న ఐపీఎల్ వేలం ఇటీవల రాణిస్తున్న చహర్, ప్రసిద్ధ్ చహర్ ను సొంతం చేసుకున్న చెన్నై ప్రసిద్ధ్ ను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ Read full story
Mon 20:07 ఏప్రిల్ 30న ధనుష్ ‘కర’.. తెలుగులో గ్రాండ్ రిలీజ్ ఏప్రిల్ 30న తెలుగులో విడుదల కానున్న ధనుష్ ‘కర’ ధనుష్ సరసన హీరోయిన్‌గా మమితా బైజు మిడిల్ క్లాస్ భార్యాభర్తలుగా కనిపించనున్న జంట విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ద్వారా రిలీజ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం, జీవీ ప్రకాష్ సంగీతం Read full story
Mon 20:00 తిరుపతి నుంచి తళ్లికి బస్సు నడపాలన్న తమిళనాడు ఎన్డీయే నేతలు.. వెంటనే ఓకే చెప్పిన చంద్రబాబు తమిళనాడులోని తళ్లిలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం భాష ఏదైనా మనమంతా ద్రవిడులమేనని సాంస్కృతిక బంధాన్ని గుర్తుచేశారు మహిళా రిజర్వేషన్ బిల్లును డీఎంకే, కాంగ్రెస్ అడ్డుకున్నాయని విమర్శ గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేసి దక్షిణాదికి న్యాయం చేస్తామని హామీ తమిళనాడు అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని పిలుపు Read full story
Mon 19:46 పెద్దపల్లి జిల్లాలో దారుణం... చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో దుర్ఘటన ఇంటి ముందు ఆడుకుంటుండగా మూడేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి పొలాల్లోకి లాక్కెళ్లి పీక్కుతిన్న కుక్కలు Read full story
Mon 19:43 టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లతో బరిలోకి ముంబై అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముంబై జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్ల అరంగేట్రం కృష్ భగత్, డానిష్ మలేవర్‌లకు తుది జట్టులో చోటు వరుస ఓటముల తర్వాత గెలుపు కోసం ముంబై ఆరాటం Read full story
Mon 19:18 ప్రాణాపాయ స్థితిలో ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్... ఢిల్లీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ ఆరోగ్య పరిస్థితి విషమం అరుదైన వ్యాధితో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పేసర్ స్టేజ్ 4 హెచ్‌ఎల్‌హెచ్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ షాపూర్‌కు అండగా నిలుస్తున్న రషీద్ ఖాన్, ఇతర ఆఫ్ఘన్ క్రికెటర్లు ఇటీవలి చికిత్సతో ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని తెలిపిన సోదరుడు Read full story
Mon 19:18 ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడంపై వెంకట్రామిరెడ్డి స్పందన గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారంటూ వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం తనను అడ్డగోలుగా డిస్మిస్ చేశారన్న వెంకట్రామిరెడ్డి న్యాయస్థానంలో తేల్చుకుంటానని వెల్లడి వైసీపీకి అనుకూలంగా తాను ప్రచారం చేయలేదని స్పష్టీకరణ Read full story
Mon 19:06 ప్రయాణికురాలికి రైడర్ అనుచిత సందేశాలు.. క్షమాపణలు చెప్పిన ర్యాపిడో ఘజియాబాద్‌లో మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం స్క్రీన్ షాట్లను ఆధారాలుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రయాణికురాలు ఫోన్ నెంబర్, రైడ్ ఐడీ ద్వారా రైడర్‌ను గుర్తించి చర్యలు తీసుకుంటామన్న ర్యాపిడో Read full story
Mon 19:03 ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షాక్.. ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డి సర్వీస్ నిబంధనలను బేఖాతరు చేశారంటూ చర్యలు తీసుకున్న ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ ప్రయోజనాలను కూడా కోల్పోనున్న వెంకట్రామిరెడ్డి Read full story
Mon 18:42 తాడేపల్లి స్క్రిప్ట్‌తోనే కడపలో వైసీపీ కార్యకర్త హత్య: మంత్రి నిమ్మల రామానాయుడు తాడేపల్లి ఆదేశాలతోనే కడపలో వైసీపీ కార్యకర్త హత్య జరిగిందని ఆరోపణ హత్యా రాజకీయాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న మంత్రి నిమ్మల వివేకా హత్య తరహాలోనే దస్తగిరి హత్యకు ప్లాన్ చేశారని విమర్శ అధికారం, డబ్బు కోసం జగన్ సొంతవారినైనా బలిచేస్తారని ధ్వజం ఓటమి తర్వాత కూడా 'నరుకుతాం, చంపేస్తాం' అంటున్నారంటూ మండిపాటు Read full story