ఏపీలో మరో 1,166 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 25,495 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 256 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఐదుగురి మృతి
- ఇంకా 32,413 మందికి చికిత్స
అదే సమయంలో 9,632 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,11,133 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,64,032 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 32,413 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,688కి పెరిగింది.