Legendary cricketer: రాష్ట్రపతిని కలిసిన లెజండరీ క్రికెటర్ సచిన్

sachin tendulakr met with president ramnath kovind
  • ముంబైలోని రాజ్ భవన్ లో సమావేశం
  • పలు అంశాలపై చర్చ
  • మర్యాదపూర్వక భేటీయే

క్రికెట్ దిగ్గజం, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు. ముంబై వచ్చిన రామ్ నాథ్ తో రాజ్ భవన్ లో శుక్రవారం సచిన్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది.

పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఇది మర్యాద పూర్వక భేటీయేనని తెలుస్తోంది. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జులై 25తో ముగియనుంది. మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడం గమనార్హం.  

  • Loading...

More Telugu News