01 Wed 18:01 ఇంతవరకు ఇలా ఏ ప్రధాని మాట్లాడలేదు: మంత్రి కేటీఆర్ మోదీపై మరోసారి ధ్వజమెత్తిన కేటీఆర్ మోదీవి పనికిమాలిన మాటలని విమర్శలు అసహ్యకరంగా మాట్లాడారని వ్యాఖ్య మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
02 Thu 21:36 అన్నను మించిపోయింది... జీ7 తీర్మానాన్ని పూచికపుల్లలా తీసిపారేసిన కిమ్ సోదరి అణు నిరాయుధీకరణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న కిమ్ సోదరి జీ7 దేశాల డిమాండ్‌ను తిప్పికొట్టిన ఉత్తర కొరియా అణ్వాయుధాలు తమ సార్వభౌమాధికారాన్ని కాపాడే సాధనాలని వ్యాఖ్య తమ జోలికి వస్తే విపత్తు తప్పదని తీవ్ర హెచ్చరిక
03 Thu 21:36 కంపెనీ ఈవెంట్‌లో ఓన్లీ వెజ్.. సీఈవో నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమారం! కంపెనీ ఈవెంట్‌లో సీఈవో శాకాహార భోజనాన్నే పెట్టడంపై వివాదం ఫోటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన ఘటన 70 శాతం మంది ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని కస్బేకర్ వెల్లడి సీఈవో తీరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
04 Thu 21:28 రామ్ చరణ్ ప్రేమకు పరీక్ష పెట్టిన ఉపాసన! తొలిరోజుల్లో రామ్ చరణ్ ప్రేమను తాను పరీక్షించానన్న ఉపాసన ఐస్‌క్రీమ్ డేట్‌కు తీసుకెళ్లి తన ప్రేమను టెస్ట్ చేశానని వెల్లడి ఆ పరీక్షలో చరణ్ అద్భుతంగా నెగ్గాడని ప్రశంసలు గతేడాది ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయాలు మళ్లీ వైరల్ తమది కాలేజీ రోజుల స్నేహం అని, ఫిల్మీ మలుపులు లేవని స్పష్టత
05 Thu 21:21 రూ.70 వేల ఉద్యోగం పోయిన రోజే.. లక్షన్నర వేతనంతో ఊహించని ఆఫర్! ఉద్యోగం కోల్పోయిన రోజే కొత్త ఆఫర్ రూ.70 వేల నుంచి రూ.1.58 లక్షలకు పెరిగిన జీతం విదేశీ కంపెనీలో... అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
06 Thu 21:12 ఏపీకి రండి.. బెంగళూరు స్టార్టప్‌కు మంత్రి లోకేశ్ ఇన్విటేషన్.. కాసేపట్లోనే రెస్పాన్స్ బెంగళూరులో భూ సమస్యలపై స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడి పోస్ట్ వెంటనే స్పందించి ఏపీకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేశ్ బెంగళూరు శివార్లలో అనంతపురం అనువైనదని వెల్లడి ఏపీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్న పిక్సెల్ స్టార్టప్
07 Thu 21:11 ఈ మామిడి పండ్లు కిలో రూ.2.5 లక్షలా? వాస్తవాలు ఇవిగో! కిలో రూ. 2.5 లక్షలంటూ మియాజాకి మామిడిపై విపరీత ప్రచారం జబల్‌పూర్ రైతు కిలో రూ. 15,000కే విక్రయిస్తున్నట్లు వెల్లడి జపాన్‌కు చెందిన ఈ రకాన్ని అరుదైన బహుమతిగా చూస్తున్నారని వెల్లడి రుచి సాధారణమేనని, ప్రచారంతోనే దీనికి క్రేజ్ వచ్చిందంటున్న నిపుణులు అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పణ.. ఇతర రాష్ట్రాల్లోనూ సాగు
08 Thu 20:58 భర్త లేట్ నైట్స్.. ఆఫీస్‌కు వెళ్లిన భార్యకు బాస్ చెప్పిన షాకింగ్ నిజం! భర్త లేట్ నైట్స్ పై బాస్‌ను నిలదీసిన నవ వధువు ఆఫీస్‌లో మీటింగ్స్ లేవని, మహిళా కొలీగ్ ఇంటికి వెళ్తున్నాడని చెప్పిన బాస్ అందరి ముందే భర్తను నిలదీసి అవమానించిన భార్య "నా జీవితాన్ని నాశనం చేశావ్" అంటూ కన్నీటితో వెనుదిరిగిన భార్య సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ
09 Thu 20:55 ఇప్పుడు కియా కూడా ధరలు పెంచేసింది! జూలై 1 నుంచి కియా కార్ల ధరల పెంపు అన్ని మోడళ్లపై 2 శాతం వరకు పెరగనున్న ధరలు పెరిగిన ముడిసరుకు, నిర్వహణ ఖర్చులే కారణమని వెల్లడి సెల్టోస్, సోనెట్, ఈవీ6 సహా అన్ని కార్ల ధరలు ప్రియం ఇప్పటికే ధరలు పెంచిన మారుతీ, టాటా, హ్యుందాయ్
10 Thu 20:48 భారత సంతతి యువకుడికి జాక్‌పాట్.. కంపెనీని కొన్న ఎలాన్ మస్క్! 60 బిలియన్ల డాలర్లకు ఏఐ కోడింగ్ స్టార్టప్‌ను కొనుగోలు చేసిన స్పేస్ ఎక్స్ కర్సర్ కొనుగోలుకు భారీ డీల్! ఎలాన్ మస్క్ డీల్‌తో మారిన అమన్ జాతకం