‘బండి’ని భుజం తట్టి పలకరించిన మోదీ.. ఈటలకు అభినందన
- ‘క్యా బండీ.. కైసే హై’ అంటూ పలకరింపు
- ‘చోటా ఆద్మీ బడా కామ్ కర్ రే’ అని ఈటలకు ప్రశంస
- రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ బయలుదేరిన మోదీ
కాగా, రాత్రి 9.30 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరిన మోదీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జితేందర్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ వీడ్కోలు పలికారు.