యూపీలో అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు... క్షేమంగా బయటపడ్డ నేత
- ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు
- మీరట్ జిల్లాలో ప్రచారానికి వెళ్లిన ఒవైసీ
- కితౌర్ ప్రాంతంలో పర్యటన
- ఓ టోల్ గేట్ వద్ద ఒవైసీ కారుపై 4 రౌండ్ల కాల్పులు
కాల్పులు జరిపిన అనంతరం వారు ఆయుధాలు పడేసి పారిపోయారని, ఈ ఘటనలో తన కారు టైరుకు పంక్చర్ అయిందని ఒవైసీ వివరించారు. దాంతో తాను మరో వాహనంలోకి మారి అక్కడ్నించి క్షేమంగా బయటపడ్డానని, అల్లా దయతో ఎలాంటి ముప్పు సంభవించలేదని వ్యాఖ్యానించారు.