• ఆ పని చేయడానికి కెప్టెనే కానవసరం లేదు: కోహ్లీ
    Tue 10:04

    ఆ పని చేయడానికి కెప్టెనే కానవసరం లేదు: కోహ్లీ

    • ఒక బ్యాట్స్ మెన్ గా ఇకపై జట్టుకు సేవలందిస్తా
    • కెప్టెన్ గా నా బాధ్యత పూర్తయింది
    • సరైన సమయంలో తప్పుకోవడం కూడా నాయకత్వ లక్షణాల్లో ఒక భాగం
  • నువ్వే కదా యుద్ధం చేద్దాం అన్నావు.. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ నిందలు
    Tue 09:01

    నువ్వే కదా యుద్ధం చేద్దాం అన్నావు.. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ నిందలు

    • ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడి అసంతృప్తి
    • సొంత కేబినెట్‌లోనే భగ్గుమన్న తీవ్ర విభేదాలు
    • యుద్ధంపై వెనక్కి తగ్గే యోచనలో అమెరికా?
    • రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ రాజీనామా చేసే అవకాశం
  • ప్రస్తుత రాజకీయాలపై మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆవేదన
    Tue 08:46

    ప్రస్తుత రాజకీయాలపై మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆవేదన

    • రాజకీయాల్లో ఎందుకు ఉన్నానా అనిపిస్తోందని సంచలన వ్యాఖ్య
    • హరీశ్ ప్రసంగానికి అడ్డుపడటాన్ని తప్పుబట్టిన తలసాని
    • సీఎం కోసం గంటల తరబడి సభ వాయిదా వేయడంపై విమర్శ
    • సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపణ
  • ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి మెగా 158 షూటింగ్!
    Tue 08:42

    ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి మెగా 158 షూటింగ్!

    • 'వాల్తేరు వీరయ్య' తర్వాత మళ్లీ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో సినిమా
    • మెగాస్టార్ 158వ చిత్రంగా భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణం
    • ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు.. ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్
    • మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత
    • చిరంజీవిని సరికొత్తగా చూపించేందుకు ప్రత్యేక కథ సిద్ధం చేసిన బాబీ
  • ఇరాన్‌పై దాడికి ట్రంప్‌పై నెతన్యాహు ఒత్తిడి.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత
    Tue 08:34

    ఇరాన్‌పై దాడికి ట్రంప్‌పై నెతన్యాహు ఒత్తిడి.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత

    • ఇరాన్ అగ్రనేతలపై దాడి చేయాలని ట్రంప్‌కు నెతన్యాహు విజ్ఞప్తి
    • ఐదు రోజుల కాల్పుల విరమణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్
    • ఇరాన్ నేతలు రహస్య బంకర్లలో ఉన్నారని నిఘా సమాచారం
  • ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు
    Tue 08:28

    ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు

    • పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఇంధన సరఫరా
    • యూఏఈ, సౌదీ అరేబియా నుంచి బయల్దేరిన మూడు ఇంధన నౌకలు
    • నౌకలకు పటిష్ట భద్రత కల్పిస్తున్న భారత నౌకాదళం
    • నౌకల ప్రయాణానికి ఎలాంటి రుసుము తీసుకోలేదన్న ఇరాన్
  • ఆదిత్య ధర్ ‘బాక్సాఫీస్ కా బాప్’.. ‘ధురంధర్ 2’పై రజనీకాంత్ కితాబు
    Tue 08:19

    ఆదిత్య ధర్ ‘బాక్సాఫీస్ కా బాప్’.. ‘ధురంధర్ 2’పై రజనీకాంత్ కితాబు

    • 'ధురంధర్ 2' చిత్రంపై ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్
    • దర్శకుడు ఆదిత్య ధర్‌ను 'బాక్సాఫీస్ కా బాప్' అని అభివర్ణన
    • తలైవా ప్రశంస తన జీవితంలో అతిపెద్ద సూపర్ స్టార్ మూమెంట్ అన్న ఆదిత్య
    • భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రణ్‌వీర్ సింగ్ సినిమా
    • ఇది ప్రభుత్వ అనుకూల ప్రచార చిత్రమని కొందరి నుంచి విమర్శలు
  • దాడులు ఆపబోం.. ఇరాన్‌, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
    Tue 08:04

    దాడులు ఆపబోం.. ఇరాన్‌, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

    • ఇరాన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
    • చర్చల వార్తలను ఖండించిన ఇరాన్.. ఫేక్‌న్యూస్ అని ఆరోపణ
    • ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
    • చమురు మార్కెట్‌ను ప్రభావితం చేసేందుకే అమెరికా కుట్ర అని ఇరాన్ విమర్శ
  • మొయినాబాద్ డ్రగ్స్ కేసు: నిందితులు కస్టడీకి.. గ్యాంగ్‌స్టర్ కోణంలో సిట్ దర్యాప్తు
    Tue 08:00

    మొయినాబాద్ డ్రగ్స్ కేసు: నిందితులు కస్టడీకి.. గ్యాంగ్‌స్టర్ కోణంలో సిట్ దర్యాప్తు

    • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు పోలీసు కస్టడీకి
    • నిందితుడు నమిత్ శర్మకు గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలపై సిట్ ఆరా
    • గతంలో జరిగిన 24 డ్రగ్స్ పార్టీలపై పోలీసుల దృష్టి
    • ఏపీ ఎంపీ, ప్రియాంకరెడ్డి పాత్రపై విచారణలో స్పష్టత వచ్చే అవకాశం
    • నిందితుల అంతర్జాతీయ కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు
  • ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్.. ప్రాక్టీస్, ప్రయాణాలపై ఆంక్షలు
    Tue 07:45

    ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్.. ప్రాక్టీస్, ప్రయాణాలపై ఆంక్షలు

    • ఐపీఎల్ 2026 సీజన్‌కు బీసీసీఐ కొత్త నిబంధనలు
    • మ్యాచ్ జరిగే రోజున ప్రాక్టీస్ సెషన్లపై పూర్తి నిషేధం
    • ప్రత్యర్థి జట్టుకు కేటాయించిన ప్రాక్టీస్ ఏరియా వాడకంపై నిషేధం
    • ఆటగాళ్లు తప్పనిసరిగా టీమ్ బస్సులోనే గ్రౌండ్‌కు రావాలని ఆదేశం
    • ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలవడంపై ఆంక్ష‌లు