దేశంలో కరోనా కేసుల తాజా వివరాలు
- నిన్న 2,09,918 కరోనా కేసులు
- 959 మంది మృతి
- యాక్టివ్ కేసులు 18,31,268
- రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతం
అలాగే, కరోనా నుంచి నిన్న 2,62,628 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో కరోనాకు 18,31,268 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,66,03,96,227 డోసుల వ్యాక్సిన్లు వేశారు.