ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కరోనా వచ్చి తగ్గాక పాడైపోతున్న ఊపిరితిత్తులు.. సీటీ స్కాన్లు, ఎక్స్ రేల్లోనూ తేలని వైనం!
    Sun 13:14

    కరోనా వచ్చి తగ్గాక పాడైపోతున్న ఊపిరితిత్తులు.. సీటీ స్కాన్లు, ఎక్స్ రేల్లోనూ తేలని వైనం!

    • బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
    • పలువురు పేషెంట్లు, ఆరోగ్యవంతమైన వ్యక్తులపై పరిశోధన
    • జీనాన్ గ్యాస్ స్కాన్లలో కరోనా బాధితుల లంగ్స్ పాడైనట్టు గుర్తింపు
    Read full story
  • ఇది నాకు కూడా కొత్తగానే ఉంది: సీఎం చంద్రబాబు
    Fri 16:43

    ఇది నాకు కూడా కొత్తగానే ఉంది: సీఎం చంద్రబాబు

    • టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్‌ల శిక్షణ శిబిరానికి హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు
    • రాజకీయ పోరాటాలు చేశాను కానీ నేరగాళ్లతో పోరాడటం కొత్తగా ఉందని వ్యాఖ్యలు
    • వైసీపీ ఒక కిల్లర్ పార్టీ అని, వారి ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేయాలని సూచన
    • దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతాలను ప్రస్తావిస్తూ క్యాడర్‌ను అప్రమత్తం చేసిన సీఎం
    • కార్యకర్తలే టీడీపీకి అధినేతలని, ప్రతి ఒక్కరూ నాయకుడిగా ఎదగాలని పిలుపు
    Read full story
  • యువర్ దేశీకార్ట్‌ను కొనుగోలు చేసిన గరుడవేగ.. ఎన్నారైలకు మెరుగైన సేవలు
    Fri 16:42

    యువర్ దేశీకార్ట్‌ను కొనుగోలు చేసిన గరుడవేగ.. ఎన్నారైలకు మెరుగైన సేవలు

    • యువర్ దేశీకార్ట్‌ను కొనుగోలు చేసిన ప్రముఖ కొరియర్ సంస్థ గరుడవేగ
    • విదేశాల్లోని భారతీయులకు భారత్ నుంచి షాపింగ్ మరింత సులభతరం
    • భారత్‌లో కొనుగోలు చేసి, వస్తువులను ఒకచోట చేర్చి విదేశాలకు పంపించుకునే సౌకర్యం
    • తగ్గనున్న డెలివరీ సమయం, ఖర్చులు.. పెరగనున్న సేవల నాణ్యత
    • భారతీయ విక్రేతలకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు
    Read full story
  • నితీశ్ కుమార్ రాజకీయ జీవితాన్ని బీజేపీ ముగించింది: తేజస్వి యాదవ్
    Fri 16:42

    నితీశ్ కుమార్ రాజకీయ జీవితాన్ని బీజేపీ ముగించింది: తేజస్వి యాదవ్

    • నితీశ్ కుమార్‌ను తప్పిస్తారని ముందే ఊహించామన్న తేజస్వి
    • బీహార్ ప్రజలు ఎన్నుకున్న సీఎంను తప్పించారని ఆరోపణ
    • లాలూ ప్రసాద్ యాదవ్ శిష్యుడి ఎదుగుదలను చూసి సంతోషిస్తున్నానని వ్యాఖ్య
    Read full story
  • రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
    Fri 16:34

    రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!

    • ఐపీఎల్ లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్
    • రోహిత్ శర్మ ఫామ్ ఆందోళనకరంగా ఉందన్న సెహ్వాగ్
    • అభిమానులు ప్రశ్నించక ముందే రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవాలని సూచన
    Read full story
  • అమెరికా సైనికుడిపై కోతి దాడి.. ఇరాన్ ఉద్రిక్తతల మధ్య వింత ఘటన
    Fri 16:22

    అమెరికా సైనికుడిపై కోతి దాడి.. ఇరాన్ ఉద్రిక్తతల మధ్య వింత ఘటన

    • ప‌శ్చిమాసియాకు వెళుతున్న అమెరికా నౌకలోని సైనికుడిపై థాయ్‌లాండ్‌లో కోతి దాడి
    • ఇరాన్ అమర్చిన మైన్‌లను తొలగించే కీలక మిషన్‌పై వెళుతుండగా ఈ ఘటన
    • గాయపడిన సైనికుడిని చికిత్స కోసం జపాన్‌లోని నేవీ బేస్‌కు తరలింపు
    • ఈ ఘటనతో మిషన్‌కు ఎలాంటి ఆటంకం కలగలేదని స్పష్టం చేసిన అమెరికా నౌకాదళం
    • హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ వింత పరిణామం
    Read full story
  • స్టాక్ మార్కెట్లకు చమురు దెబ్బ... ఇవాళ కూడా కుప్పకూలిన సూచీలు
    Fri 16:19

    స్టాక్ మార్కెట్లకు చమురు దెబ్బ... ఇవాళ కూడా కుప్పకూలిన సూచీలు

    • అంతర్జాతీయ ఉద్రిక్తతలతో పెరిగిన చమురు ధరలు 
    • స్టాక్ మార్కెట్లు భారీగా పతనం
    • సెన్సెక్స్ 983 పాయింట్లు నష్టపోగా, 24,000 మార్కు దిగువకు నిఫ్టీ 
    • బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 107 డాలర్లను దాటిన వైనం 
    • దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్ 
    Read full story
  • 15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సమీరా రెడ్డి
    Fri 16:07

    15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సమీరా రెడ్డి

    • తెలుగు అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న సమీరా రెడ్డి
    • 2014లో వివాహం తర్వాత సినిమాలకు దూరం
    • ఇప్పుడు సంజయ్ దత్ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న ముద్దుగుమ్మ
    Read full story
  • 'బాహుబలి 2' రికార్డు బద్దలు.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం
    Fri 16:05

    'బాహుబలి 2' రికార్డు బద్దలు.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం

    • బాహుబలి 2 కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’ 
    • ప్రపంచవ్యాప్తంగా రూ.1812 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రం
    • భారత సినీ చరిత్రలో క‌లెక్ష‌న్ల ప‌రంగా రెండో స్థానానికి ఎగ‌బాకిన వైనం
    • ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ధురంధర్ 2’
    Read full story
  • బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించిన కవిత
    Fri 16:02

    బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించిన కవిత

    • బీఆర్ఎస్ పార్టీ పేరుతో పాటు ఆత్మను కూడా మార్చుకుందని విమర్శ
    • మూల సిద్ధాంతం నుంచి తప్పుకుంటే పార్టీ మనుగడ సాగించలేదన్న కవిత
    • తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా మిగిలే ఉన్నాయన్న కవిత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV