ఆ ముగ్గురూ మమ్మల్ని బెదిరిస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన అజారుద్దీన్
- హెచ్సీఏ నుంచి సస్పెండ్ అయిన వారి నుంచి బెదిరింపులు
- హెచ్సీఏ సిబ్బందిని బెదిరిస్తున్నారని ఫిర్యాదు
- న్యాయ నిపుణులతో చర్చించాకే ముందుకెళ్తామన్న పోలీసులు
ఇప్పుడు వీరు తమను బెదిరిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అజర్ ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు మాత్రం నమోదు చేయలేదు. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఈ విషయంలో ముందుకెళ్తామని బేగంపేట పోలీసులు తెలిపారు.