ముగిసిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం
- విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతల భేటీ
- పీఆర్సీ, ఇతర అంశాలపై చర్చ
- ప్రభుత్వంతో చర్చలకు వెళ్లరాదని నిర్ణయం
- చర్చలకు మరోసారి ఆహ్వానించిన ప్రభుత్వం
అయితే, శశిభూషణ్ కుమార్ ఉద్యోగ సంఘాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలంటూ మరోసారి ఆహ్వానించారు. చర్చల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, సీఎస్ సమీర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొంటారని వివరించారు.