01 Sat 11:24 కోహ్లీకి షోకాజ్ నోటీసు వార్తలపై గంగూలీ స్పందన ఆ వార్తలను తోసిపుచ్చిన గంగూలీ ఆ ప్రచారం అర్థరహితమని వ్యాఖ్య ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ ఇటువంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయోనంటూ ఆగ్రహం
02 Wed 14:04 కెనడాలో విషాదం.. విధి నిర్వహణలో భారత సంతతి పోలీస్ అధికారి మృతి ఒంటారియోలో తరుణ్ బాలి అనే పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటన దర్యాప్తులో ఉండగా తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసుల వెల్లడి ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు బాలి మృతి పట్ల కెనడా పోలీస్ సంఘాలు సంతాపం
03 Wed 13:53 ఆ చిట్టీ ఇచ్చింది మీ వాళ్లే: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఆమెపై కేసులు ఉన్నాయనే విషయాన్ని టీకాంగ్రెస్ నేతలే లీక్ చేశారన్న విజయ్‌వర్గీయ
04 Wed 13:44 ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు.. అభినందనగా కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా మోదీ రికార్డు ఈ విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని ఈ ఘనతపై ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే ప్రత్యేక సమావేశం
05 Wed 13:38 ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన గంటల్లోనే షాక్.. వన్డే సిరీస్ నుండి హార్దిక్ పాండ్యా అవుట్! శనివారం నుంచి ఇండియా - అఫ్ఘనిస్థాన్ మధ్య వన్డే సిరీస్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ తర్వాత తొడ కండరాల గాయం బారిన పడిన హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందన్న వైద్యులు
06 Wed 13:23 విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం.. 24 గంటల్లోనే చెప్పిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున చెక్కులు అందించిన మంత్రి ఒక్కో కుటుంబానికి రూ. 1.72 కోట్ల వరకు ప్రయోజనాలు, ఉద్యోగం ఇస్తామన్న పవన్ ప్రమాద కారణాలపై కేంద్ర ఉక్కుశాఖ త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభం రూ. 120 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా
07 Wed 13:14 సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సిద్ధాంత విభేదాలు.. దర్శకుడు భారతీరాజా వ్యక్తిత్వంలోని మరో కోణం! వృత్తి పరంగా రజనీ, భారతీరాజా మధ్య మంచి అనుబంధం అయితే సామాజిక, రాజకీయ అంశాలపై విభేదించుకున్న సినీ దిగ్గజాలు కావేరి జలాల వివాదం సమయంలో విభేదాలు
08 Wed 13:02 హైదరాబాద్‌లో దారుణం.. అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త మల్కాజ్‌గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త మరొకరితో చాటింగ్ చేస్తోందన్న అనుమానంతో ఘాతుకం మృతురాలు నిందితుడి రెండో భార్య, సొంత మరదలు తుపాకీ ఎలా సమకూర్చుకున్నాడనే దానిపై పోలీసుల దర్యాప్తు
09 Wed 12:57 షుగర్ కంట్రోల్‌లో ఉండాలా?.. అయితే కార్బోహైడ్రేట్లు ఎప్పుడు తినాలో తెలుసుకోండి! దేశంలో సుమారు 13.6 కోట్ల మంది ప్రీడయాబెటిస్ దశలో ఉన్నారని తాజా నివేదికల వెల్లడి ఉదయం పూట కార్బోహైడ్రేట్లు తీసుకుంటే శరీరం వాటిని సులభంగా జీర్ణం చేసుకుని శక్తిగా మార్చే అవకాశం రాత్రి 8 గంటల తర్వాత కార్బోహైడ్రేట్లు తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి రక్తంలో చక్కెర స్థాయుల పెరుగుదల శరీర గడియారానికి అనుగుణంగా ఆహార వేళలను మార్చుకోవడం మధుమేహం నియంత్రణకు కీలకం
10 Wed 12:43 టీఎంసీలో ఆగని సంక్షోభం.. వారంలోనే మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి రాజీనామా ఈ వారంలో టీఎంసీకి రాజీనామా చేసిన రెండో ఎంపీ ఈమె రాజీనామా తర్వాత అసోం సీఎం హిమంత శర్మతో సుస్మితా భేటీ ఇటీవలే మరో ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీకి గుడ్ బై బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో పెరుగుతున్న అసమ్మతి