Fri 18:22 'స్టూవర్టుపురం దొంగ' పట్టాలెక్కడట! తెరపైకి 'టైగర్ నాగేశ్వర రావు' జీవితచరిత్ర రవితేజ హీరోగా రంగంలోకి దిగనున్న వంశీ ఆకెళ్ల అదే కథాంశంతో సెట్స్ పైకి వెళదామనుకున్న బెల్లంకొండ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా టాక్ Read full story
Thu 18:24 ఆపరేషన్ ముగియలేదు: ఆపరేషన్ సిందూర్‌కు ఏడాదైన సందర్భంగా త్రివిధ దళాల ప్రకటన ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమే అన్న త్రివిధ దళాలు దేశ ప్రజలను, సార్వభౌమత్వాన్ని భారత్ కాపాడుకోగలదని ఆపరేషన్ స్పష్టం చేసిందని వెల్లడి పాక్‌లో ఏ ఉగ్రస్థావరం సురక్షితం కాదని ఆపరేషన్ ద్వారా సందేశమిచ్చామని వెల్లడి Read full story
Thu 18:21 కొల్లు రవీంద్ర చెత్త రాజకీయాలు చేస్తున్నారు: పేర్ని నాని హౌసింగ్ కాలనీలకు సంబంధించిన స్టీల్ తరలింపు వ్యవహారంపై మాటల యుద్ధం తప్పు చేసిన వారిని జైలుకు పంపుతామన్న పేర్ని నాని వ్యక్తిగత విమర్శలు సరికాదని కొల్లు రవీంద్రకు హితవు Read full story
Thu 18:17 ఇక ఊరుకునేది లేదు... ఐపీఎల్ జట్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఐపీఎల్ జట్లలో జరుగుతున్న అక్రమాలపై బీసీసీఐ సీరియస్ జట్లతో పాటు అనధికార వ్యక్తులు తిరుగుతున్నారని ఆందోళన నిబంధనల కట్టడికి ప్రత్యేక అడ్వైజరీ జారీ చేయనున్నట్లు ప్రకటన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్, సంజూ శాంసన్ ఘటనల ప్రస్తావన భవిష్యత్తులో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ Read full story
Thu 18:16 "తమిళనాడు సీఎం విజయ్": 'జననాయగన్' టైటిల్ కార్డు వీడియో వైరల్! టైటిల్ కార్డుపై 'ముఖ్యమంత్రి విజయ్' అంటూ సోషల్ మీడియాలో సందడి విజయ్ అభిమానులను అలరిస్తున్న ఏఐ వీడియో ఇంకా విడుదల కాని జన నాయగన్ Read full story
Thu 17:51 సినిమా నుంచి అధికారం దాకా.. దక్షిణాది హీరోల పొలిటికల్ జర్నీ ఇదిగో! తమిళనాట నటుడు విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' ఘన విజయం ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత సొంత పార్టీతో భారీ విజయం సాధించిన నటుడిగా విజయ్ గతంలో విజయకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి నటుల పార్టీల ప్రస్థానం దక్షిణాది రాజకీయాల్లో సినిమా నటులు పార్టీలు స్థాపించడం ఒక ప్రత్యేక ట్రెండ్ పవన్ కల్యాణ్ జనసేన 2024 ఎన్నికల్లో కీలక శక్తిగా ఆవిర్భావం Read full story
Thu 17:50 కీలక పరిణామం.. విజయ్ కి మద్దతిచ్చే అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేసిన స్టాలిన్ మ్యాజిక్ ఫిగర్ కు 5 స్థానాల దూరంలో నిలిచిన విజయ్ విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన వీసీకే, కమ్యూనిస్టు పార్టీలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని మిత్ర పక్షాలకు చెప్పిన స్టాలిన్ Read full story
Thu 17:42 అవినీతి కేసు.. రక్షణశాఖ మాజీ మంత్రులకు మరణశిక్ష విధించిన చైనా కోర్టు అవినీతి వ్యవహారంలో వీ ఫెంగే, లీ షాంగ్‌లపై చర్యలు లంచాలు స్వీకరించిన కేసులో వీ ఫెంగే దోషి లంచాలు తీసుకోవడంతో పాటు ఇవ్వజూపిన కేసులో లీషాంగ్ దోషి మరణశిక్ష విధించినప్పటికీ రెండేళ్ల పాటు వాయిదా Read full story
Thu 17:27 అవతార్ కష్టాలు: చిక్కుల్లో జేమ్స్ కామెరాన్... అది తన ముఖమే అంటున్న నటి అవతార్ లో హీరోయిన్ పాత్ర రూపకల్పనపై మొదలైన వివాదం అనుమతి లేకుండా తన ముఖాన్ని వాడారంటూ నటి ఆరోపణ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్, డిస్నీపై కోర్టులో దావా నష్టపరిహారంతో పాటు లాభాల్లో వాటా డిమాండ్ స్ఫూర్తి నువ్వేనంటూ గతంలో కామెరాన్ చెప్పినట్లు ఆధారాలు Read full story
Thu 17:27 డీఎంకే కారణంగా మా పార్టీ నష్టపోయింది: కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ డీఎంకేను ప్రజలు తిరస్కరించారన్న కాంగ్రెస్ ఎంపీ పరోక్షంగా తమకు ఎక్కువగా నష్టం జరిగిందని వ్యాఖ్య తాము 17 సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం Read full story