సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 20 కోట్ల ఆస్తి నష్టం!
- తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం
- క్షణాల్లోనే క్లబ్ మొత్తం చెలరేగిన అగ్ని కీలలు
- ప్రమాద కారణాలపై పోలీసుల ఆరా
ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాద కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.