కంగనా చెక్కిళ్ల కంటే మృదువైన రోడ్లను నిర్మిస్తానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
- కత్రీనా బుగ్గల్లా రోడ్లు మెరిసిపోవాలన్న రాజస్థాన్ మంత్రి
- అదే తరహాలో వ్యాఖ్యానించిన ఝార్ఖండ్ ఎమ్మెల్యే
- నునుపైన రోడ్లు నిర్మిస్తానంటూ ప్రజలకు హామీ
తన జమ్తారా నియోజకవర్గంలో 14 అంతర్జాతీయ స్థాయి రోడ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభం అవుతుందని, ఆ రోడ్లు నటి కంగనా రనౌత్ బుగ్గల కంటే మృదువుగా ఉంటాయని హామీ ఇస్తున్నానని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఒక వీడియోలో వెల్లడించారు.
రోడ్లను నటీమణుల చెక్కిళ్లతో పోల్చడం ఇదేమీ కొత్త కాదు. 2005లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో రోడ్లను డ్రీమ్ గాళ్ హేమమాలిని బుగ్గల్లా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.