వామ్మో ఏంటా స్పీడు.. చావు జస్ట్ మిస్.. ఇదిగో వీడియో!
- కర్ణాటకలోని ఎలయరపాడులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
- బస్సు యూటర్న్ తీసుకుంటుండగా స్కూటర్ పై వేగంగా వచ్చిన యువకుడు
- సందులో నుంచి దూసుకెళ్లిపోయిన వైనం
అయితే, సదరు యువకుడు బస్సు యాక్సిడెంట్ ను అలా తప్పించుకుని.. ఎదురుగా ఓ చెట్టు, కట్టడం మధ్య నుంచి దూసుకెళ్లిపోయాడు. అక్కడ కూడా అతడు వేగం తగ్గలేదు. బండిమీదున్న హెల్మెట్ కిందపడిపోయినా వెనుదిరిగి చూడకుండా అదే వేగంతో ముందుకెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.