వేల్స్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న తమిళ సినీ హీరో శింబు
- వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలిపిన శింబు
- ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు, అమ్మానాన్నలకు అంకితమిస్తున్నానని వ్యాఖ్య
- కార్యక్రమానికి హాజరైన శింబు తల్లిదండ్రులు
తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు, అమ్మానాన్నలకు అంకితమిస్తున్నానని తెలిపాడు. తన జీవితంలో సినిమా ఉండటానికి వారే కారణమని చెప్పాడు. తన అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు ఈ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉష కూడా హాజరయ్యారు.

