రమేశ్ బాబు భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు
- హైదరాబాద్‌లోని పద్మాలయ స్టూడియోలో భౌతికకాయం
- పద్మాలయ స్టూడియోకు చేరుకున్న ప్రముఖులు
- కృష్ణ, మురళీ మోహన్, గల్లా జయదేవ్ నివాళులు
- కాసేపట్లో రమేశ్ బాబు అంత్యక్రియలు
రమేశ్ బాబు భౌతిక కాయానికి సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్, గల్లా జయదేవ్ నివాళులు అర్పించారు. మహేశ్ బాబుకు కరోనా సోకడంతో ఆయన క్వారంటైన్ లో ఉంటోన్న విషయం తెలిసిందే. కాసేపట్లో రమేశ్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.